తిరుమల మొదటి గడప దర్శనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు ఆ సేవలు ఏవి ? వాటి టికెట్ ధరలు ఎంత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మొదటి గడప వరకు వెళ్లి కనులారా దర్శించాలంటే మీరు ఈ సేవలకు బుక్ చేసుకుంటే మొదటి గడప వరకు వెళ్లి దర్శించే అవకాశం ఉంటుంది. ఈ సేవలే కాకుండా శ్రీవాణి టికెట్ తీసుకున్న వారికి కూడా అవకాశం ఇస్తున్నారు.
సుప్రభాతం సేవ
Suprabhatham Seva
టికెట్ ధర: ₹120 / ఒక్కరికి
Ticket Cost: ₹120 / Per Person
సేవ సమయం: 03:00 AM
రిపోర్టింగ్: 02:00 AM
రోజులు: ప్రతిరోజు Seva Time: 03:00 AM
Reporting: 02:00 AM
Days: Daily
రిపోర్టింగ్: 02:00 AM
రోజులు: ప్రతిరోజు Seva Time: 03:00 AM
Reporting: 02:00 AM
Days: Daily
తోమాల సేవ
Thomala Seva
టికెట్ ధర: ₹220 / ఒక్కరికి
Ticket Cost: ₹220 / Per Person
సేవ సమయం: 03:30 AM
రిపోర్టింగ్: 03:00 AM
రోజులు: మంగళ, బుధ, గురు Seva Time: 03:30 AM
Reporting: 03:00 AM
Days: Tue, Wed, Thu
రిపోర్టింగ్: 03:00 AM
రోజులు: మంగళ, బుధ, గురు Seva Time: 03:30 AM
Reporting: 03:00 AM
Days: Tue, Wed, Thu
అర్చన సేవ
Archana Seva
టికెట్ ధర: ₹220 / ఒక్కరికి
Ticket Cost: ₹220 / Per Person
సేవ సమయం: 04:30 AM
రిపోర్టింగ్: 04:00 AM
రోజులు: మంగళ, బుధ, గురు Seva Time: 04:30 AM
Reporting: 04:00 AM
Days: Tue, Wed, Thu
రిపోర్టింగ్: 04:00 AM
రోజులు: మంగళ, బుధ, గురు Seva Time: 04:30 AM
Reporting: 04:00 AM
Days: Tue, Wed, Thu
అష్టదళ పద పద్మారాధన సేవ
Astadala Pada Padmaradhana
టికెట్ ధర: ₹1250 / ఒక్కరికి
Ticket Cost: ₹1250 / Per Person
సేవ సమయం: 05:30 AM
రిపోర్టింగ్: 05:00 AM
రోజులు: మంగళవారం Seva Time: 05:30 AM
Reporting: 05:00 AM
Days: Tuesday
రిపోర్టింగ్: 05:00 AM
రోజులు: మంగళవారం Seva Time: 05:30 AM
Reporting: 05:00 AM
Days: Tuesday
తిరుప్పావడ సేవ
Tiruppavada Seva
టికెట్ ధర: ₹850 / ఒక్కరికి
Ticket Cost: ₹850 / Per Person
సేవ సమయం: 05:30 AM
రిపోర్టింగ్: 05:00 AM
రోజులు: గురువారం Seva Time: 05:30 AM
Reporting: 05:00 AM
Days: Thursday
రిపోర్టింగ్: 05:00 AM
రోజులు: గురువారం Seva Time: 05:30 AM
Reporting: 05:00 AM
Days: Thursday
పూరాభిషేకం సేవ
Poorabhishekam Seva
టికెట్ ధర: ₹750 / ఒక్కరికి
Ticket Cost: ₹750 / Per Person
సేవ సమయం: 04:30 AM
రిపోర్టింగ్: 03:00 AM
రోజులు: శుక్రవారం Seva Time: 04:30 AM
Reporting: 03:00 AM
Days: Friday
రిపోర్టింగ్: 03:00 AM
రోజులు: శుక్రవారం Seva Time: 04:30 AM
Reporting: 03:00 AM
Days: Friday
మెల్చట్ వస్త్రం సేవ
Melchat Vastram Seva
టికెట్ ధర: ₹12,250 / ఇద్దరికీ
Ticket Cost: ₹12,250 / For Two
సేవ సమయం: 04:30 AM
రిపోర్టింగ్: 03:00 AM
రోజులు: శుక్రవారం Seva Time: 04:30 AM
Reporting: 03:00 AM
Days: Friday
రిపోర్టింగ్: 03:00 AM
రోజులు: శుక్రవారం Seva Time: 04:30 AM
Reporting: 03:00 AM
Days: Friday
keywords : tirumala modati gadapa tickets, tirumala arjitha sevalu , tirumala latest information, hindu temples guide
