Varanasi Surrounding Tourist Places

Varansi Surrouding Hindu Temples List

మీరు కాశి చుట్టూ ప్రక్కల ఉన్న టెంపుల్స్ ని చూద్దామనుకుంటే ముందుగానే సిద్దంగా ఉండాలి అప్పడికప్పుడు వెళ్దాం అనుకుంటే  టైం మీకు సరిపోదు . కాశి లోకల్ లో చూడ్డానికి 1 రోజు ప్రశాంతంగా చూద్దాం అనుకుంటే రెండు రోజులు పడుతుంది . లోకల్ లో చూడవలసిన టెంపుల్స్ కోసం చెప్పాను  కదా విశ్వనాధుడి ఆలయం దగ్గరలోనే  దుండి గణపతి , అన్నపూర్ణ , సాక్షి గణపతి , ఆంజనేయ స్వామి ఆలయం , విశాలాక్షి ఆలయం ఉంటాయి . 
Click Here for Local Temple Information

కాలబైరవ ఆలయం టెంపుల్ నుంచి 2 km లోపు ఉంటుంది మీకు రిక్షాలు ఆటో లు ఉంటాయి . మీకు దారి తెలియనప్పుడు ఆటో లు ఎక్కి వెళ్ళడం ఉత్తమం . స్నాన ఘట్టాలు అన్ని దగ్గరలోనే ఉంటాయి ఒకదానికి ఒకటి . గంగ హారతి దశాశ్వద ఘాట్ లో ఇస్తారు ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది బోట్ పై చూడ్డానికి మొన్న 100/- ( 2-08-2015) తీస్కున్నారు .
కాశి లో అస్తికలు కలపడం కోసం చాలామంది వస్తుంటారు . కాశి లో కంటే ముందుగా గయా లో కలిపి మళ్ళి కాశీ లో కలుపుతుంటారు. అలహాబాద్ మీదుగానే మనం కాశి వెళ్తాము. మేము విజయవాడ నుంచి కాశి వెళ్ళాం..  అలహాబాద్ నుంచి సుమారు 100 km దూరం లో కాశి ఉంటుంది . అక్కడ మనకి తెలుగు తెల్సిన ట్రావెల్స్ వాళ్ళు చాలామందే ఉన్నారు.. వాళ్ళు నాకిచ్చిన లిస్టు ప్రకారం నేను చెప్తాను . 
కాశి ఎప్పుడు వర్షాకాలం వెళ్లే ప్రయత్నం చెయ్యకండి. వర్షాలకి చాలావరకు ఘాట్ లు మునిగిపోతాయి. వర్షాలు లేని సమయం చూసి మీరు వెళ్ళండి. 

Varanasi Surrounding Temples Tour Packages :  
1 Day Package :  Local Site Seeing 
2 Days Package :  Local Site Seeing  + Allahabad ,Vindhyachal , Sitamadi
Allahabad : Sangam Snanam , Anand Bhavawan, Hanuman Mandir, Veni Mahadev Temple , Bharadwaz Ashrama.
Vindhyachal : Vidhyavasini Mandir
Sitamadi : Seetha Samahithastar


3 Days Package :  Gaya , Bodh Gaya  + 1st day + 2nd Day places
Gaya : Vishnu Padam , Managala Gauri Temple ( Shakthi Peeth) , Internation Budh Temple

4 Days Package : Ayodhya + 3 Days Package
AYODHYA :  Rama Janma Bhoomi, Sarayu Nadi, Hanuman Temple, Rama Pitabi Shekam

5 Days Package : Naimisharanyam + 4days Package
NAIMISHARANYAM : Laitha Devi Temple, Balaji Mandir, Devapuri, Gomathi River, Hanuman Temple, Vyasa Gaddi, Chakra Teerth, Kali Peetha, Sai Mandir

6 Days Package : Chitrakoot (U.P/M.P)


7 Days Package : Vaidyanadh Temple

8 Days Package : Gorakhpurr , Kathmandu ( Nepal )
9 Days Package : Pokhara Nepal
10 Days Package : Agra, Madura, Brundavan 
మీకు తెల్సిన సమాచారం కామెంట్ చేస్తే నలుగురికి ఉపయోగపడగలదు. 


Varanasi temple information in telugu, Best Temples history in Hindu temples guide, Varanasi Temples Timings, Varanasi Accommodation Details, Maharashtra Temples list, Hindu temples guide.
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

4 comments:

  1. Sir you are giving good information but who will conduct this tour packages how much they are charging?

    ReplyDelete
    Replies
    1. meeru kashi rooms tiskuntaru kada.. akkadaku daggarlone tour vallu unnaru... andhra sharamam, cycle swamy asharamam daggaralo villu unnaru.. alane prati chota kanipistaru

      Delete
  2. Sir Mimmalni Contact cheyyocha Nenu ma mother ni teesukoni veltunnanu June 2nd. Dayachesi me Number Ni naku WhatsApp Cheyyagalaru..
    Sravan Kumar : 9390957373

    ReplyDelete

Have You Visited These Temples