Drop Down Menus

Karnataka Dharmasthala Manjunatha Temple Information

కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలలో ధర్మస్థల మంజునాథ దేవాలయం ఒకటి. అతి పురాతనమైన  శైవధామంగా పేరు పొందిన దివ్యక్షేత్రంమే ధర్మస్థలం. 

ఈ దివ్యక్షేత్రంలో మహేశ్వరుడు శ్రీ మంజునాథగా పూజింపబడుదుతున్నాడు. నిత్యం స్వామి నామస్మరణంతో మారుమోగుతూ ఈ ఆలయ ప్రాంగణం  అంత భక్తి జనం తో నిండి ఉంటుంది. ఈ క్షేత్రం కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలో ఉంది. బెంగుళూర్ నగరానికి 350 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది నేత్రావతి నది ఒడ్డున ఉంది .ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి క్షేత్రంలోని ప్రతి సంవత్సరం లక్షదీపోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ ఆలయం అంత కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. శ్రీ మంజునాథ ఆలయ ప్రాంగణంలోనే ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఈ గుడి ప్రధాన ఆలయ భాగంలో అలనాటి కాలానికి చెందిన పెద్ద గంట కూడా మనకు కనిపిస్తుంది.  
Dhrmasthala Manjunatha Temple Information:
Dharmasthala Village,
Belthangady Taluk,
Dakshina KannadaDistrict,
Karnataka State,
Pin:574216.
Dharmasthala Manjunatha Temple Timings:
Morning:6-30 a.m to 2-00 p.m
Evening:7-00 p.m to 8-30 p.m
The Nearest Railway Station:
28 km away
Kabakaputtur  Railway Station, Puttur,31 km from Dharmasthala Village.
The Nearest Airport:
Bajpe Airport ,Mangalore,57km from Dharmasthala Village.
Key Words: Siva Temples,Karnataka State famous temples, Famous temples in Karnataka,Dharmasthala Manjunatha Temple address,Lord shiva temples in Karnataka,Dharmasthala Manjunatha Temple Timings,Hindu temples Guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.