Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Free Devotional Telugu Books | Free Ebooks Telugu Download

1 సప్తగిరి ఫ్రీ డౌన్ లోడ్ 
Sapthagiri Magazine January Edition Free Download | TTD Saptagiri 2017

2 కనకధారా స్తోత్రం
Kanakadhara Stotram by M S Subbalakshmi mp3 Free Download

3 సరళమైన తెలుగు లో భగవద్గీత ఉచిత డౌన్ లోడ్ 
Bhagavad Gita PDF Free Download

4 సప్తగిరి ఫ్రీ డౌన్ లోడ్ డిసెంబర్
TTD Sapthagiri Magazine December Month Free Download

5 సప్తగిరి ఫ్రీ డౌన్ లోడ్ నవంబర్
TTD Saptagiri Magazine November Month Free Download

6 సప్తగిరి ఫ్రీ డౌన్ లోడ్ అక్టోబర్
TTD Saptagiri Magazine October Month Free Download

7 శ్రీదక్షిణామూర్తి  దర్శనం
Sri Dakshinaa Murthy Darshanam Ebook Free Ebook Download

8 యుగపురుషుడు శ్రీకృష్ణుడు
Yuga Purushudu Srikrishnudu Ebook Free download

9 యజుర్వేద సూక్తాలు
Yajurvedha Sukthaalu Ebook Free Download

10 విశ్వమత దర్పణం
Viswamatha Darpanam Ebook Free Download

11 విశ్వకర్మ విశ్వరూప
Viswakarma Viswarupam Ebook Free Download

12 విశ్వకర్మ విశిష్టిత
Viswakarma Visistatha Ebook Free Download

13 విశ్వకర్మ సృష్టిరహస్యం
Viswakarma Srusti Rahasyam Ebook Free Download

14 వేదవిజ్ఞానం
Vedha Vijnanam Ebook Free Download

15 వేదమాతగాయత్రి
Vedha matha Gayatri Ebook Free Download

16 శ్రీ సాయి సచ్చరిత్ర
Sri Sai Sacharitra Ebook Free Download

17 శ్రీసాయినాధా బోధామృతం
Sri Sainadha Bodhamrutham Ebook Free Download

18 శ్రీనివాస వైభవం
Srinivasa Vaibhavam Ebook Free Download

19 శ్రీలలితా చింతమణి ఉచిత డౌన్ లోడ్
Sri Lalitha Chinthaamani Ebook Free Download

20 శ్రీగాయత్రీ శంకరభాష్యం
Sri Gayatri Sankarabasyam Ebook Free Download

21 శ్రీశివానందలహరి
Sri Sivananda Lahari Free Ebook Download

22 శివతాండవము
Siva Thandavam Ebook Free download

Comments

Popular Posts