Drop Down Menus

Aditya Hrudayam Ebook Download in Telugu

"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" ఆరోగ్యం ఆకాంక్షించేవారు సూర్యోపాసనచేసి లాభం పొందవచ్చునట. ప్రపంచములో ప్రాణికోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం. అన్నివిధాలయిన సుఖసంపద లిచ్చే వాడైనప్పటికీ ఆదిత్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో అసమానుడు. ఆరాధ్యస్వరూపుడు , సర్వదేహాత్మకుడు , ప్రత్యక్షదైవం...... కనుకనే సూర్యారాధనవల్ల సర్వదేవతాఫలం సిద్ధిస్తుందని అంటారు. 
ఈ పుస్తకంలో డాక్టరు ఇలపావులూరి పాండురంగారావు గారు  "ఆదిత్య హృదయం " ప్రశస్తిని చక్కగా వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానము వారు అందిస్తున్న " ఆదిత్య హృదయం ".. పుస్తకం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి . 


Click here:





Related Postings:











Aditya Hrudayam Ebook Download telugu, aditya hrudayam pdf in telugu, Ebook in telugu, Adityahrudayam download, aditya hrudayam telugu pdf file download, hindu temples guide, aditya hrudayam telugu, aditya hrudayam stotram in pdf, aditya hrudayam pdf. hindu temples guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.