Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Sri Adi Sankaracharya Ashtottara Satanamavali in Telugu | శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామావళిః

 శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామావళిః
ఓం శ్రీశంకరాచార్యవర్యాయ నమః |
ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః |
ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః |
ఓం సుజ్ఞానామ్బుధిచంద్రమసే నమః |
ఓం వర్ణాశ్రమప్రతిష్ఠాత్రే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం ముక్తిప్రదాయకాయ నమః |
ఓం శిష్యోపదేశనిరతాయ నమః |
ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః | 
ఓం సూక్ష్మతత్త్వరహస్యజ్ఞాయ నమః | 10 |

ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః |

ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః |
ఓం శిష్యహృత్తాపహారకాయ నమః |
ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః |
ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః |
ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః |
ఓం సాక్షాచ్ఛంకరరూపధృతే నమః |
ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః |
ఓం త్రయీమార్గప్రకాశకాయ నమః |
ఓం వేదవేదాంతతత్త్వజ్ఞాయ నమః | 20 |

ఓం దుర్వాదిమతఖండనాయ నమః |

ఓం వైరాగ్యనిరతాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సంసారార్ణవతారకాయ నమః |
ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః |
ఓం పరమార్థప్రకాశకాయ నమః |
ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం మహతే నమః |
ఓం శుచయే నమః | 30 |

ఓం నిత్యానందాయ నమః |

ఓం నిరాతంకాయ నమః |
ఓం నిస్సంగాయ నమః |
ఓం నిర్మలాత్మకాయ నమః |
ఓం నిర్మమాయ నమః |
ఓం నిరహంకారాయ నమః |
ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః |
ఓం సత్త్వప్రధానాయ నమః |
ఓం సద్భావాయ నమః |
ఓం సంఖ్యాతీతగుణోజ్వలాయ నమః | 40 |

ఓం అనఘాయ నమః |

ఓం సారహృదయాయ నమః |
ఓం సుధియే నమః |
ఓం సారస్వతప్రదాయ నమః |
ఓం సత్యాత్మనే నమః |
ఓం పుణ్యశీలాయ నమః |
ఓం సాంఖ్యయోగవిచక్షణాయ నమః |
ఓం తపోరాశయే నమః |
ఓం మహాతేజసే నమః |
ఓం గుణత్రయవిభాగవిదే నమః | 50 |

ఓం కలిఘ్నాయ నమః |

ఓం కాలకర్మజ్ఞాయ నమః |
ఓం తమోగుణనివారకాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భారతీజేత్రే నమః |
ఓం శారదాహ్వానపండితాయ నమః |
ఓం ధర్మాధర్మవిభాగజ్ఞాయ నమః |
ఓం లక్ష్యభేదప్రదర్శకాయ నమః |
ఓం నాదబిందుకలాభిజ్ఞాయ నమః |
ఓం యోగిహృత్పద్మభాస్కరాయ నమః | 60 |

ఓం అతీంద్రియజ్ఞాననిధయే నమః |

ఓం నిత్యానిత్యవివేకవతే నమః |
ఓం చిదానందాయ నమః |
ఓం చిన్మయాత్మనే నమః |
ఓం పరకాయప్రవేశకృతే నమః |
ఓం అమానుషచరిత్రాఢ్యాయ నమః |
ఓం క్షేమదాయినే నమః |
ఓం క్షమాకరాయ నమః |
ఓం భవ్యాయ నమః |
ఓం భద్రప్రదాయ నమః | 70 |

ఓం భూరిమహిమ్నే నమః |

ఓం విశ్వరంజకాయ నమః |
ఓం స్వప్రకాశాయ నమః |
ఓం సదాధారాయ నమః |
ఓం విశ్వబంధవే నమః |
ఓం శుభోదయాయ నమః |
ఓం విశాలకీర్తయే నమః |
ఓం వాగీశాయ నమః |
ఓం సర్వలోకహితోత్సుకాయ నమః |
ఓం కైలాసయాత్రాసంప్రాప్తచంద్రమౌళిప్రపూజకాయ నమః | 80 |

ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపనదీక్షితాయ నమః |

ఓం శ్రీచక్రాత్మకతాటంకతోషితాంబామనోరథాయ నమః |
ఓం శ్రీబ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః |
ఓం చతుర్దిక్చతురామ్నాయ ప్రతిష్ఠాత్రే నమః |
ఓం మహామతయే నమః |
ఓం ద్విసప్తతిమతోచ్చేత్రే నమః |
ఓం సర్వదిగ్విజయప్రభవే నమః |
ఓం కాషాయవసనోపేతాయ నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః | 90 |

ఓం కమండలులసత్కరాయ నమః |

ఓం గురుభూమండలాచార్యాయ నమః |
ఓం భగవత్పాదసంజ్ఞకాయ నమః |
ఓం వ్యాససందర్శనప్రీతాయ నమః |
ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః |
ఓం సౌందర్యలహరీముఖ్యబహుస్తోత్రవిధాయకాయ నమః |
ఓం చతుష్షష్టికలాభిజ్ఞాయ నమః |
ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః |
ఓం శ్రీమన్మండనమిశ్రాఖ్యస్వయంభూజయసన్నుతాయ నమః |
ఓం తోటకాచార్యసంపూజ్యాయ నమః | 100 |

ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః |

ఓం హస్తామలకయోగీంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః |
ఓం సురేశ్వరాఖ్యసచ్చిష్యసన్న్యాసాశ్రమదాయకాయ నమః |
ఓం నృసింహభక్తాయ నమః |
ఓం సద్రత్నగర్భహేరంబపూజకాయ నమః |
ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః |
ఓం జగత్పూజ్యాయ నమః |
ఓం జగద్గురవే నమః | 108 |

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
sri adi sankaracharya ashtottara satanamavali telugu, adi sankaracharya ashtothram, adi sankara shtotharam telugu, adi sankaracharya images, adi sankaracharya songs, adi sankaracharya bhakthi songs, adi sankaracharya videos, adi sankaracharya ashtottaram pdf file,

Comments

Popular Posts