Drop Down Menus

Sri Mahishasura mardini Ashtottara Satanamavali in Telugu | శ్రీ మహిషాసురమర్దినీ అష్టోత్తరశతనామావళిః

శ్రీ మహిషాసురమర్దినీ అష్టోత్తరశతనామావళిః
ఓం మహత్యై నమః |
ఓం చేతనాయై నమః |
ఓం మాయాయై నమః |
ఓం మహాగౌర్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహోదరాయై నమః |
ఓం మహాబుద్ధ్యై నమః |
ఓం మహాకాల్యై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం మహాసుధాయై నమః | 10 |

ఓం మహానిద్రాయై నమః |

ఓం మహాముద్రాయై నమః |
ఓం మహాదయాయై నమః |
ఓం మహాలక్ష్మై నమః |
ఓం మహాభోగాయై నమః |
ఓం మహామోహాయై నమః |
ఓం మహాజయాయై నమః |
ఓం మహాతుష్ట్యై నమః |
ఓం మహాలజ్జాయై నమః |
ఓం మహాధృత్యై నమః | 20 |

ఓం మహాఘోరాయై నమః |

ఓం మహాదంష్ట్రాయై నమః |
ఓం మహాకాంత్యై నమః |
ఓం మహాస్మృత్యై నమః |
ఓం మహాపద్మాయై నమః |
ఓం మహామేధాయై నమః |
ఓం మహాబోధాయై నమః |
ఓం మహాతపసే నమః |
ఓం మహాసంస్థానాయై నమః |
ఓం మహారవాయై నమః | 30 |

ఓం మహారోషాయై నమః |

ఓం మహాయుధాయై నమః |
ఓం మహాబంధనసంహార్యై నమః |
ఓం మహాభయవినాశిన్యై నమః |
ఓం మహానేత్రాయై నమః |
ఓం మహావక్త్రాయై నమః |
ఓం మహావక్షసే నమః |
ఓం మహాభుజాయై నమః |
ఓం మహామహీరుహాయై నమః |
ఓం పూర్ణాయై నమః | 40 |

ఓం మహాఛాయాయై నమః |

ఓం మహానఘాయై నమః |
ఓం మహాశాంత్యై నమః |
ఓం మహాశ్వాసాయై నమః |
ఓం మహాపర్వతనందిన్యై నమః |
ఓం మహాబ్రహ్మమయ్యై నమః |
ఓం మాత్రే నమః |
ఓం మహాసారాయై నమః |
ఓం మహాసురఘ్న్యై నమః |
ఓం మహత్యై నమః | 50 |

ఓం పార్వత్యై నమః |

ఓం చర్చితాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం మహాక్షాంత్యై నమః |
ఓం మహాభ్రాంత్యై నమః |
ఓం మహామంత్రాయై నమః |
ఓం మహామయ్యై నమః |
ఓం మహాకులాయై నమః |
ఓం మహాలోలాయై నమః |
ఓం మహామాయాయై నమః | 60 |

ఓం మహాఫలాయై నమః |

ఓం మహానీలాయై నమః |
ఓం మహాశీలాయై నమః |
ఓం మహాబలాయై నమః |
ఓం మహాకళాయై నమః |
ఓం మహాచిత్రాయై నమః |
ఓం మహాసేతవే నమః |
ఓం మహాహేతవే నమః |
ఓం యశస్విన్యై నమః |
ఓం మహావిద్యాయై నమః | 70 |

ఓం మహాసాధ్యాయై నమః |

ఓం మహాసత్యాయై నమః |
ఓం మహాగత్యై నమః |
ఓం మహాసుఖిన్యై నమః |
ఓం మహాదుఃస్వప్ననాశిన్యై నమః |
ఓం మహామోక్షప్రదాయై నమః |
ఓం మహాపక్షాయై నమః |
ఓం మహాయశస్విన్యై నమః |
ఓం మహాభద్రాయై నమః |
ఓం మహావాణ్యై నమః | 80 |

ఓం మహారోగవినాశిన్యై నమః |

ఓం మహాధారాయై నమః |
ఓం మహాకారాయై నమః |
ఓం మహామార్యై నమః |
ఓం ఖేచర్యై నమః |
ఓం మహాక్షేమంకర్యై నమః |
ఓం మహాక్షమాయై నమః |
ఓం మహైశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం మహావిషఘ్న్యై నమః |
ఓం విశదాయై నమః | 90 |

ఓం మహాదుర్గవినాశిన్యై నమః |

ఓం మహావర్షాయై నమః |
ఓం మహాతత్త్వాయై నమః |
ఓం మహాకైలాసవాసిన్యై నమః |
ఓం మహాసుభద్రాయై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మహాసత్యై నమః |
ఓం మహాప్రత్యంగిరాయై నమః |
ఓం మహానిత్యాయై నమః | 100 |

ఓం మహాప్రళయకారిణ్యై నమః |

ఓం మహాశక్త్యై నమః |
ఓం మహామత్యై నమః |
ఓం మహామంగళకారిణ్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహామాత్రే నమః |
ఓం మహాపుత్రాయై నమః | 108 |

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
mahishasura mardini ashtothram, mahishasura mardhi shtotram telugu, mahishasura mardini ashottara satanamavali telugu, mahishasura mardini ashtotram pdf file, mahishasura mardini songs lyrics, mahishasura, mardini, mahishasura mardini telugu shtothrams.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.