Drop Down Menus

శ్రీ దుర్గా సప్తశతి తృతీయో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 3 | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి తృతీయో‌உధ్యాయః

మహిషాసురవధో నామ తృతీయో‌உధ్యాయః ||

ధ్యానం :

ఓం ఉద్యద్భానుసహస్రకాంతిమ్ అరుణక్షౌమాం శిరోమాలికాం
రక్తాలిప్త పయోధరాం జపవటీం విద్యామభీతిం వరమ్ |
హస్తాబ్జైర్ధధతీం త్రినేత్రవక్త్రారవిందశ్రియం
దేవీం బద్ధహిమాంశురత్నమకుటాం వందే‌உరవిందస్థితామ్ ||

ఋషిరువాచ ||1||

నిహన్యమానం తత్సైన్యమ్ అవలోక్య మహాసురః|
సేనానీశ్చిక్షురః కోపాద్ ధ్యయౌ యోద్ధుమథాంబికామ్ ||2||

స దేవీం శరవర్షేణ వవర్ష సమరే‌உసురః|
యథా మేరుగిరేఃశృంగం తోయవర్షేణ తోయదః ||3||

తస్య ఛిత్వా తతో దేవీ లీలయైవ శరోత్కరాన్|
జఘాన తురగాన్బాణైర్యంతారం చైవ వాజినామ్ ||4||

చిచ్ఛేద చ ధనుఃసధ్యో ధ్వజం చాతిసముచ్ఛృతమ్|
వివ్యాధ చైవ గాత్రేషు చిన్నధన్వానమాశుగైః ||5||

సచ్ఛిన్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః|
అభ్యధావత తాం దేవీం ఖడ్గచర్మధరో‌உసురః ||6||

సింహమాహత్య ఖడ్గేన తీక్ష్ణధారేణ మూర్ధని|
ఆజఘాన భుజే సవ్యే దేవీమ్ అవ్యతివేగవాన్ ||7||

తస్యాః ఖడ్గో భుజం ప్రాప్య పఫాల నృపనందన|
తతో జగ్రాహ శూలం స కోపాద్ అరుణలోచనః ||8||

చిక్షేప చ తతస్తత్తు భద్రకాళ్యాం మహాసురః|
జాజ్వల్యమానం తేజోభీ రవిబింబమివాంబరాత్ ||9||

దృష్ట్వా తదాపతచ్ఛూలం దేవీ శూలమముంచత|
తచ్ఛూలంశతధా తేన నీతం శూలం స చ మహాసురః ||10||

హతే తస్మిన్మహావీర్యే మహిషస్య చమూపతౌ|
ఆజగామ గజారూడః శ్చామరస్త్రిదశార్దనః ||11||

సో‌உపి శక్తింముమోచాథ దేవ్యాస్తామ్ అంబికా ద్రుతమ్|
హుంకారాభిహతాం భూమౌ పాతయామాసనిష్ప్రభామ్ ||12||

భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వా క్రోధసమన్వితః
చిక్షేప చామరః శూలం బాణైస్తదపి సాచ్ఛినత్ ||13||

తతః సింహఃసముత్పత్య గజకుంతరే ంభాంతరేస్థితః|
బాహుయుద్ధేన యుయుధే తేనోచ్చైస్త్రిదశారిణా ||14||

యుధ్యమానౌ తతస్తౌ తు తస్మాన్నాగాన్మహీం గతౌ
యుయుధాతే‌உతిసంరబ్ధౌ ప్రహారై అతిదారుణైః ||15||

తతో వేగాత్ ఖముత్పత్య నిపత్య చ మృగారిణా|
కరప్రహారేణ శిరశ్చామరస్య పృథక్ కృతమ్ ||16||

ఉదగ్రశ్చ రణే దేవ్యా శిలావృక్షాదిభిర్హతః|
దంత ముష్టితలైశ్చైవ కరాళశ్చ నిపాతితః ||17||

దేవీ కృద్ధా గదాపాతైః శ్చూర్ణయామాస చోద్ధతమ్|
భాష్కలం భిందిపాలేన బాణైస్తామ్రం తథాంధకమ్ ||18||

ఉగ్రాస్యముగ్రవీర్యం చ తథైవ చ మహాహనుమ్
త్రినేత్రా చ త్రిశూలేన జఘాన పరమేశ్వరీ ||19||

బిడాలస్యాసినా కాయాత్ పాతయామాస వై శిరః|
దుర్ధరం దుర్ముఖం చోభౌ శరైర్నిన్యే యమక్షయమ్ ||20||

ఏవం సంక్షీయమాణే తు స్వసైన్యే మహిషాసురః|
మాహిషేణ స్వరూపేణ త్రాసయామాసతాన్ గణాన్ ||21||

కాంశ్చిత్తుండప్రహారేణ ఖురక్షేపైస్తథాపరాన్|
లాంగూలతాడితాంశ్చాన్యాన్ శృంగాభ్యాం చ విదారితా ||22||

వేగేన కాంశ్చిదపరాన్నాదేన భ్రమణేన చ|
నిః శ్వాసపవనేనాన్యాన్ పాతయామాస భూతలే||23||

నిపాత్య ప్రమథానీకమభ్యధావత సో‌உసురః
సింహం హంతుం మహాదేవ్యాః కోపం చక్రే తతో‌உంభికా ||24||

సో‌உపి కోపాన్మహావీర్యః ఖురక్షుణ్ణమహీతలః|
శృంగాభ్యాం పర్వతానుచ్చాంశ్చిక్షేప చ ననాద చ ||25||

వేగ భ్రమణ విక్షుణ్ణా మహీ తస్య వ్యశీర్యత|
లాంగూలేనాహతశ్చాబ్ధిః ప్లావయామాస సర్వతః ||26||

ధుతశృంగ్విభిన్నాశ్చ ఖండం ఖండం యయుర్ఘనాః|
శ్వాసానిలాస్తాః శతశో నిపేతుర్నభసో‌உచలాః ||27||

ఇతిక్రోధసమాధ్మాతమాపతంతం మహాసురమ్|
దృష్ట్వా సా చండికా కోపం తద్వధాయ తదా‌உకరోత్ ||28||

సా క్షిత్ప్వా తస్య వైపాశం తం బబంధ మహాసురమ్|
తత్యాజమాహిషం రూపం సో‌உపి బద్ధో మహామృధే ||29||

తతః సింహో‌உభవత్సధ్యో యావత్తస్యాంబికా శిరః|
ఛినత్తి తావత్ పురుషః ఖడ్గపాణి రదృశ్యత ||30||

తత ఏవాశు పురుషం దేవీ చిచ్ఛేద సాయకైః|
తం ఖడ్గచర్మణా సార్ధం తతః సో‌உ భూన్మహా గజః ||31||

కరేణ చ మహాసింహం తం చకర్ష జగర్జచ |
కర్షతస్తు కరం దేవీ ఖడ్గేన నిరకృంతత ||32||

తతో మహాసురో భూయో మాహిషం వపురాస్థితః|
తథైవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరమ్ ||33||

తతః క్రుద్ధా జగన్మాతా చండికా పాన ముత్తమమ్|
పపౌ పునః పునశ్చైవ జహాసారుణలోచనా ||34||

ననర్ద చాసురః సో‌உపి బలవీర్యమదోద్ధతః|
విషాణాభ్యాం చ చిక్షేప చండికాం ప్రతిభూధరాన్ ||35||

సా చ తా న్ప్రహితాం స్తేన చూర్ణయంతీ శరోత్కరైః|
ఉవాచ తం మదోద్ధూతముఖరాగాకులాక్షరమ్ ||36||

దేవ్యు‌ఉవాచ||

గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్పిబామ్యహమ్|
మయాత్వయి హతే‌உత్రైవ గర్జిష్యంత్యాశు దేవతాః ||37||

ఋషిరువాచ||

ఏవముక్త్వా సముత్పత్య సారూఢా తం మహాసురమ్|
పాదేనా క్రమ్య కంఠే చ శూలేనైన మతాడయత్ ||38||

తతః సో‌உపి పదాక్రాంతస్తయా నిజముఖాత్తతః|
అర్ధ నిష్క్రాంత ఏవాసీద్దేవ్యా వీర్యేణ సంవృతః ||40||

అర్ధ నిష్క్రాంత ఏవాసౌ యుధ్యమానో మహాసురః |
తయా మహాసినా దేవ్యా శిరశ్ఛిత్త్వా నిపాతితః ||41||

తతో హాహాకృతం సర్వం దైత్యసైన్యం ననాశ తత్|
ప్రహర్షం చ పరం జగ్ముః సకలా దేవతాగణాః ||42||

తుష్టు వుస్తాం సురా దేవీం సహదివ్యైర్మహర్షిభిః|
జగుర్గుంధర్వపతయో ననృతుశ్చాప్సరోగణాః ||43||

|| ఇతి శ్రీ మార్కండేయ పురాణే సావర్నికే మన్వంతరే దేవి మహత్మ్యే మహిషాసురవధో నామ తృతీయో‌உధ్యాయం సమాప్తమ్ ||

ఆహుతి
హ్రీం జయంతీ సాంగాయై సాయుధాయై సశక్తికాయై సపరివారాయై సవాహనాయై శ్రీ మహాలక్ష్మ్యై లక్ష్మీ బీజాదిష్టాయై మహాహుతిం సమర్పయామి నమః స్వాహా ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Key words : Sri Durga Saptasati Chapter 3 , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON