ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 11th Question

11th Question :
ప్రశ్న ) పుట్టిన ప్రతి వాడు చనిపోక తప్పదా ? చనిపోయినవాడు మళ్లా పుట్టాకుండా ఉండగలడా ? మరి 'అయ్యో! నావాడు పోయినాడే!' అని మనం బాధ పడడం మంచిదా ?

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ‖ (2వ అ - 27వ శ్లో)

జవాబు : పుట్టడమనే లక్షణం గల ప్రతిదీ చనిపోక తప్పదు. అందుకనే దాన్ని అనిత్యమంటాం. పుడుతున్న వ్యక్తులు, వస్తువులు నశించడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చనిపోయినవాడు మళ్లా పుట్టక తప్పదు. మోక్షం పొందితేనే మళ్లా జన్మ వుండదు. పునర్జన్మ సిద్దాంతాన్ని అంగీకరించడానికి మనకే ఇప్పుడు సాక్ష్యధారాలు అన్నీ దేశాల్లోను దొరుకుతున్నాయి. కనుక ఈ శరీరం వదిలి ఇంకోచోట పుట్టేవాడిని గురించి బాధపడడం అవివేకమే కదా! ఔతుంది.


తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 




శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 








భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 



bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

Comments