Drop Down Menus

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 12th Question


12th Question :
ప్రశ్న ) ఎవరైనా చనిపోయినారని వినడంతోనే లోకంలో ఆశ్చర్యపడుతుంది. ఆత్మను  ఆశ్చర్యంగా చూస్తుంది. ఆశ్చర్యంగా చెప్పుకుంటుంది. ఎన్ని సార్లు విన్న ఇంకా వింతగా వింటూనే ఉంటుంది. కానీ దీని స్వరూపస్వభావాలు ఏ ఒక్కరికీ అంతుబట్టవు. మళ్లా లోకవ్యవహారాల్లో మునిగిపోయి మార్చిపోతుంది. అజ్ఞానంలోపడిపోతుంది. ఏమిటి చిత్రం ?

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్‖  (2వ అ - 29వ శ్లో)

జవాబు : అవును! ఇది నిజంగా ఆశ్చర్యలకి ఆశ్చర్యమైన వస్తువు. లోకంలో ప్రతివ్యక్తికి దిగ్బ్రాంతిని కలిగించే పదార్ధం ఇది. మరణించడంటే ప్రతివాడికి ఆశ్చర్యం. తాత్కాలికంగా కలిగిన సత్త్వరజతమోగుణమైన మాయలో పడిపోతాడు మానవుడు. దాంతో జ్ఞానం నిలవదు. అజ్ఞానం అవరిస్తుంది. అందుకనే అడుగడుగునా ఆశ్చర్యపడుతుంటాడు. 





శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.