Drop Down Menus

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 3rd Question

3rd Question :
ప్రశ్న)  అతను చాలా ఆప్తుడైన మిత్రుడు నేనూహించలేదు. అనుకోకుండా అతను గతించాడు. ఎంత ప్రయత్నించిన మరచి పోలేక పోతున్నాను. ఏమిటి జీవితం ? ఏమిటి జననమరణాలు ?

దేహినోఽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతరప్రాప్తిః ర్ధీరస్తత్ర న ముహ్యతి ‖ (2వ అ - 13వ శ్లో)

జవాబు : అతడు నానాడంటున్నావు. అందుకే నీకంతబాధ. ఈ లోకంలో ఎవరికి ఎవరూ తనవారు కాదు పరాయివారూ. అదంతా మనం పెంచుకున్న అనుబంధం. అస్సలు మరణమంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించావా ? మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది; కొన్నాళ్ళకు అది గడిచి యవ్వవనం ప్రారంభమౌతుంది. నేను యువకుణ్ణి అనుకుంటుండగానే ముసలితనం వచ్చేస్తుంది. బాల్యం పోయిందని బాధపడుతున్నవా ? లేదు. అలాగే నీ శరీరం ఆత్మ ఈశరీరంలో కొన్నాళ్ళుండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అదీ శాశ్వతం కాదు. కొంత కాలం తరువాత దాన్ని వదిలిపెడుతుంది. 'ఈ శరీరం నాది' అనుకుంటాడు జీవుడు. అందుకే మరణమంటే భయం. చచ్చిపోయినాడంటే బాధ. మిత్రుడు వేరే ఊరు వెళ్లడంటే బాధపడతామా ? ఇదీ అంతే. అయితే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి కావాలి.


తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 




భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 


bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita. 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.