ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 2nd Question
2nd Question
ప్రశ్న ) జీవితంలో జరిగే ప్రతి సంఘటన నేను మానసికంగా ఎంతో బాధపడతాను. వారు నాకు ఉపకారులైన అపకారులైన వారిని గురించి నాకెందుకో విపరీతమైన ఆవేదన చనిపోయిన వారిని గురించి పోయారు అని బాధ. ఉన్న వారు సరిగా లేరే అని బాధ. ఏమిటి దీనికి పరిష్కారం ?
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ‖ (2వ అ - 11వ శ్లో)
జవాబు : నీది కేవలం మానసిక దౌర్బల్యం. ఎవరిని గురించి నిజంగా బాధపడాలో ఎవరిని గురించి బాధపడక్కరలేదో నిర్ణయించుకోలేక పోతున్నావు. వివేకంగల వెళ్లేవారు చచ్చి పోయిన వాళ్లని గురించిగాని బ్రతికి ఉన్నవాళ్లని గురించి కాని బాధపడరు .ఎందుకంటే లోకంలో ప్రతివాడు వాడి పుణ్యపాపాలను అనుభవిస్తుంటాడు. ఇతరులు బాధపడినంత మాత్రాన వాడి సుఖదుఃఖాల్లో ఏ మార్పు రాదు. అది దైవలీల కనుక నీవు ఏదో సాధిద్ధామని బాధపడడం తప్పు.
తదుపరి భగవద్గీత ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment