ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 13th Question
13th Question :
ప్రశ్న ) అధర్మం పెరిగిపోయింది. చుట్టుపక్కలవారు అకారణంగా వైరాన్ని పెంచుకొని తాము చికాకు పడటంతోపాటు లోకాన్ని కూడా చికాకు పెడుతున్నారు. నన్ను అధర్మం గా ఎదుర్కుంటున్నారు ఆ స్థితిలో ఏం చేయాలి ? సరిదిద్దవలసిన బాధ్యతను వదిలి భయపడి పారిపోవడమా ? లేక ధైర్యంతో నిలబడి నా బాధ్యతను నిర్వహించడమా ? ఏమిటి కర్తవ్యం ?
స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి |
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్క్షత్రియస్య న విద్యతే ‖ (2వ అ - 31వ శ్లో)
జవాబు : నీ ధర్మాన్ని పూర్తిగా ఆకళించుకొ! నిజంగా పోరాడవలసిన పరిస్థితి వస్తే ఏ పరిస్థితిలోను వెనుకడకు.నీవు ధర్మంగా నడుస్తున్నానే విశ్వాసం నీలో పరిపూర్ణంగా ఉంటే అధర్మంగా నడుస్తున్న వారిని ప్రతిఘటించు. వెనుకాడకు. బాధ్యతను చూసి వేదిరి పారిపోకూ. ధర్మంగా నీవు చేసే ప్రతిఘటనలో తప్పక నీవు విజయాన్ని పొందుతావు. నిస్వార్ధంకంటే నీబాధ్యతకు, పరోపకారనికి ప్రాధన్యత నివ్వు. ఆదర్శ జీవనం చేయగలుగుతావు.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment