Drop Down Menus

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 16th Question


16th Question :
ప్రశ్న ) 'నేనొకపని చేయబోతున్నాను. లాభమొస్తుందో ! రాదో! నని' విజయం లభిస్తుందో ! అపజయం కలుగుతుందో! నని', దాని వల్ల సుఖం కలుగుతుందో ! దుఃఖమే సంభవిస్తుందో నని, మనస్సులో ఒకే ఆందోళన. ఎన్నో జాగ్రతలు తీసుకున్నాను. తప్పుడు మార్గాలను అనుసరింపక తప్పదా ? నా ఆలోచనలు ఎలా ఉండాలి ? నే నెలా నడుచుకోవాలి ?  ఏది శాంతిప్రదమైన మార్గం ?

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ |
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ‖ (2వ అ - 38వ శ్లో)

జవాబు : నీ ఆందోళనవల్ల విజయం లభించదు. ఆందోళనతో నీవు కర్తవ్యాన్ని సరిగా నిర్వహించలేకపోవచ్చు. నీ ననుభవించవలసిన ఫలితం నీ కోసం కాచుకొనే ఉంది. అది ఎలాగూ నిన్ను వరిస్తుంది. దానికోసం నీవు తప్పుడుమార్గాలను అనుసరించనక్కరలేదు. సుఖదుఃఖాలను, లాభనష్టాలను సమానంగానే భావించు. ఏది వచ్చిన సంతోషంగా భగవత్రస్ససాధనమనే భావనతో అనుభవించడానికి సిద్దంగా ఉండు. దీనివల్ల నీలో రాగ - ద్వేషాది దోషాలు పెరిగి పాపాలు చేసే ప్రమాదం నుంచి తప్పుకుంటావు. కర్తవ్యం మరి నీవంతు. 




శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 











భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON