Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 33rd Question


33rd Question :
ప్రశ్న ) మనం అదరశమైన జీవితం గడపడం వల్ల మనకు మాత్రమే లాభామా ? ఈ సమాజానికి దాని ప్రయోజనం ఉంటుందా ? శివాజీ మొదలాగు మహావీరుల రామాయణ - భారతాల్లో పాత్రలను గురించి చిన్నప్పుడే విని ప్రభావితులైనారంటారు. నిజమేనా ? మహాపురుషుల జీవిత చరిత్ర లు చదివితే మనకు సమస్యలనేది మించి శక్తి కలుగుతుందా ?

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః |

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ‖ (3వ అ - 21వ శ్లో)

జవాబు : మనం ఆదర్శంగా జీవించడం  వల్ల మనకు అభ్యుదయం కలగడమే కాకుండా, ఈ సమాజం మీద దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఈ సమాజం ఎప్పుడు ఉత్తమాదర్శలు కలవారిని అనుకరిస్తుంది. జీవినవిధానాలల్లో వారేర్పరిచిన ప్రమాణాలను అనుసరిస్తుంది. నిజమే! శివాజీ మొ ||  మహావీరులు చిన్నప్పుడే తల్లులు చెప్పిన రామాయణ - భారాతాల్లోని కథలు విని అందులోని నాయకులను చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకొని మంచి సంస్కృతిని మనకందించారు. అలాగే మహాపురుషుల జీవితచరిత్రలు చదివితే, వారు క్లిష్టసమయాల్లో నెలా ఎదురుకొన్నదీ! ఆ సందర్బాలాల్లో వారు వ్యవహరించిన తీరు, మనకు మార్గదర్శనం చేసి సమస్యలను ఎదుర్కొనే శక్తిని మనకవి కలిగిస్తాయి.

తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

  
bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita.

Comments

Popular Posts