Drop Down Menus

Hindu Temple Guide Quiz 3rd answer


Hindu Temple Guide Quiz 3rd answer

3. కాశీ 

మీరు క్లిక్ చేసిన సమాధానం సరియైనది కాదు. అందుకు గల కారణం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వర లింగం ఒకటి. ఈ దేవాలయం ఉత్తర్ ప్రదేశ్ లో కలదు. సప్త మోక్ష పూరీ అలయాలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయ సమీపంలో ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ ఉండదు అని హిందువుల నమ్మకం. కాశీలో ప్రాంతంలో మరణిస్తే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతం లో పిండ ప్రధానాలు కూడా జరుగుతాయి. జగత్ గురువు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్వామి మరియు ఎందరో మహా మునులు ఈ ఆలయని దర్శించారు.ఈ ఆలయం చాలా ప్రాచీనమైన దేవాలయం.ఈ కాశీ ప్రాంతాన్ని మందిరాల నగరం అనే పేరు కూడా ఉన్నది.

  తిరిగి ప్రయత్నించడం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON