Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** *** @ తిరుమల 300 రూపాయల దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు మరియు డిసెంబర్ నెలకు కూడా అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు @ తిరుమల ఉచిత దర్శనం టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నారు . . *** 11 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***బద్రీనాథ్ ఆలయం మూసివేత..! నవంబర్ 20 నుంచి అధికారులు మూసివేయనున్నారు.***శబరిమల స్లాట్ బుకింగ్ షురూ..స్లాట్ బుకింగ్ కోసం sabarimalaonline.orgను చూడండి.***చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది ***** అక్టోబర్ 7వ తేదీ నుంచి షిర్డీ ఆలయం ఓపెన్ చేస్తున్నారు** . 

కాశీ యాత్ర - Varanasi Tour Package Details | Indiga Tours - Varanasi Tour From Eluru

 

30 సంవత్సరాల అనుభవం ఉన్న యిండిగ ట్రావెల్స్ ఓనర్ & ఆర్గనైజర్ యిండిగ రాజు గారు హిందూ టెంపుల్స్ గైడ్ కు కాశీయాత్రకు  సంధించిన వివరాలు తెలియచేసారు . ఈ యాత్ర మార్చ్  24వ వ తేదీన ఏలూరు నుంచి మొదలవుతుంది , ఈ యాత్ర 15 రోజుల లో 18 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేశారు . నాన్ ఏసి ₹ 9,500/- ఏసి ₹ 13,500/-



ఉదయం టీ, మధ్యాహ్నం కమ్మని ఆంథ్రా వంటకపు రుచులతో బ్రాహ్మణ భోజనం, రాత్రి టిఫన్, మూడు పూట్ల 3 వాటర్ బాటిల్స్ ఇవ్వబడును.

2×2పుష్ బ్యాక్ సీట్లు గల ఏసి మరియు నాన్ ఏసి 40మంది యాత్రికుల గల హైటెక్ బస్సులలో 15రోజుల యాత్ర. 



డ్రైవర్ మరియు వంటవాళ్ళకి మాములు రూ. 400/- ఇవ్వవలెను..

ఈ యాత్ర మొత్తానికి రాత్రి విశ్రాంతికి తీసుకొనే హోటల్ రూములు మరియు ఉదయం కాలకృత్యాలకు తీర్చుకొనే వసతి (హోటల్ రూములు)చార్జీల థరలను యాత్రికులే చెల్లించుకోవలెను.

ఈ యాత్ర గురించి యాత్రికులకు(మీకు) ఉన్న సందేహములను నివృత్తి చేసుకొనేందుకు గానూ మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు:-

రాజు  గారి ఫోన్ నెంబర్ : 9440328768, 8688889896

ప్రతి నెల కాశీ, రామేశ్వరం, షిర్డీ యాత్రలకు బస్సులు కలవు.. మీ వివాహ, శుభకార్యాలకు బస్సు లు సప్లై చేయబడును. 

గమనిక : ఈ యాత్ర యందు రూమ్స్ ఖర్చులు యాత్రికులే భరించవలెను.. 

kashi yatra telugu, kashi yatra wedding, kashi yatra wedding items, kashi yatra package, kashi yatra book, kashi yatra rituals, kashi yatre, kashi yatra book by indiga, indiga travels and tours

Comments

Popular Posts