Drop Down Menus

7 శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తప్పకుండా తీరతాయి | 7 Saturdays Doing so will surely satisfy desperate desires

ఏడు శనివారాలు ఇలా చేస్తే తీరని కోరికలు తప్పకుండా తీరతాయి.

మనకు శనివారం అనగానే ఆపదల మొక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. ఆయనను వేడుకుంటే శని వలన కలిగే బాధలు అన్ని తొలగిపోతాయి. అందువల్ల నిత్యం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు దోషాలు ఏమి ఉండవు. 

ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి శనివారం ఆంటే చాలా ప్రీతి. అందువల్ల ఏడు శనివారాలు ఇలా చేస్తే శని బాధలు పోవటమే కాకుండా అనుకొన్న కోరికలు తప్పనిసరిగా తీరతాయి. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం.

శనివారం ఉదయం తలస్నానము చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని స్వామికి అలంకరణ చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత బియ్యంపిండితో ప్రమిద చేయాలి. బియ్యంపిండిలో పాలు,బెల్లం ముక్క, అరటిపండు వేసి చపాతీ పిండిలా కలిపి ప్రమిద చేయాలి. ఈ ప్రమిదలో ఏడు ఒత్తులను వేసి వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించాలి. 

శనివారం సూర్యోదయం ముందు నిద్ర లేచి తులసి కోట ముందు నువ్వులనూనె లేదా నేతితో దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు పొందటమే కాకుండా లక్ష్మి దీవి ఇంటిలో ఎప్పుడు కొలువై ఉంటుంది.

శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేతి దీపం వెలిగిస్తే బాధలు పోయి సుఖ శాంతులు కలుగుతాయి.

ఈ విధంగా క్రమం తప్పకుండ ఏడు శనివారాలు చేస్తే దోషాలు అన్ని పోయి అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి. కాబట్టి ఏడు శనివారాలు ఈ విధంగా ఆచరించి స్వామి వారి కృపను పొందండి.

Famous Posts:

ఈ రూల్స్ తప్పక పాటించండి 

కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?

 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...?

ఏడు శనివారాల వ్రతం విధానం, Seven Saturdays, Sri Venkateswara Swami, 7 saturday vratham procedure, venkateswara pooja mantra, sri venkateswara swamy 7 saturday vratham, lord venkateswaraswamy, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.