Drop Down Menus

ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూపాన్ని ఆరాధించాలి .!! Dharma Sandehalu - Hindu Temples Guide

ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూప ఆరాధన.!!

1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌

2. భరణి -- సిద్ద గణపతి.

3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌

5. మృగశిర - క్షిప్ర గణపతి.

6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి. 

8. పుష్యమి - మహ గణపతి. 

9. ఆశ్లేష - విజయ గణపతి. 

10. మఖ - నృత్య గణపతి. 

11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 

12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 

13. హస్త - వరద గణపతి .

14. చిత్త -  త్య్రక్షర గణపతి. 

15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 

16. విశాఖ - హరిద్ర గణపతి. 

17.అనూరాధ - ఏకదంత గణపతి. 

18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .

19 మూల ఉద్దాన గణపతి. 

20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.

21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 

22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 

23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 

24. శతభిషం - సింహ గణపతి. 

25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 

26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 

27. రేవతి - సంకట హర గణపతి.      

ఓం ఘః గణపతయే నమోః నమః '''

పై గణపతి ఆరాధన వలన 

మన పూర్వ జన్మ కర్మల నుండి బయటపడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలుకు 

ముడి పడి వుంది. 

పై గణపతులు మరియు నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకోగలిగితే 

ద్వాదశ భావాలు యెక్క రహస్యం అర్దం అవుతుంది...స్వస్తి...

Famous Posts:

సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి?

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము

గణపతి, ganapati ardhana, vinayaka pooja, vinayaka chavithi, ganapathi pooja, nakshatram, star, nakshatra ganapati

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON