మానవుడు చెయ్యకూడని ధర్మాలు
* పరిగెత్తే వారికీ, ఆవులించే వారికీ, తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు.
* భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీస్నానమూ, సముద్ర స్నానమూ చెయ్యరాదు. అలాగే క్షారమూ, పర్వతారోహణమూ చేయరాదు.
* స్త్రీలను కాటుక పెట్టుకునేటప్పుడూ, స్నానం చేసేటప్పుడూ గాంచరాదు.
* ఉదయించే, అస్తమించే సూర్యుడ్ని నీళ్ళలోనూ, అద్దంలోనూ చూడరాదు.
* తన నీదను తానే నీటిలో చూసుకొనుట, రాత్రిపూట చెట్ల ఆకులను కోయుట, రాత్రి పూట బావిలో చేసు నీళ్ళు తోడుట చేయరాదు.
* తలకూ, శరీరానికి నూను రాసుకొని మల మూత్రాలు విడవరాదు.
* భోజనం చేస్తున్న భార్యనూ, ఆవలిస్తున్న ఉన భార్యనూ, తుమ్ముతున్న భార్యనూ చూడరాదు. అలా చూడాల్సి వస్తే వెంటనే పక్కకు తిరగాలి.
* చతుర్దశినాడు క్షీరమూ, అమావాస్య నాడు సంసారసుఖాన్ని గూర్చి మర్చిపోవాలి.
* అలాగే మొలత్రాడు లేకుండా మగవాడు ఎట్టి, స్థితిలోనూ ఉండరాదు.
* గుమ్మడి కాయను స్త్రీ ఎలా పగల కొట్టకూడదో, దీపాన్ని పురుషుడు ఆర్పకూడదు.
* నీళ్ళు త్రాగే జంతువులనీ, పాలు త్రాగుతున్న దూడను అదిలించరాదు.
Famous Posts:
> ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
Virtues that a human should not do, virtue theory, virtue ethics example, dharma sandesalu, devotional story's
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment