Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.. | Sri Anjaneya Navaratna Mala Stotram

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం..

శ్రీరామ జయరామ జయ జయరామ..

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని 

పరాశర సంహిత'లో ఉంది.

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది.

నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు.

సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే 

శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం. 

ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.

మాణిక్యము (సూర్య)

తతో రావణ నీతాయా: సీతాయా: శత్రు కర్మన:

ఇయేష పదమన్వేష్రుం చారణాచరితే పథి || 1 ||


ముత్యము (చం(ద)

యన త్వేతాని చత్వారి వానరేయద యథా తవ

స్మృతిర్మతిర్ఘృతిర్లక్ష్యం స కర్మసు న సీదతి || 2 ||


ప్రవాలము (కుజ)

అనిర్వేద: శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం

అనిర్వేదో హి సతతం సర్వార్దేషు ప్రవర్తకః || ౩ ||


మరకతము (బుధ)

నమోస్తు రామాయ సలక్ష్మణాయ

దేవ్యైచ తస్యై జనకాత్మజాయై

నమోస్తు రుద్రేంద్ర యమా నిలే భ్యో

నమోస్తు చంద్రార్క మరుధణేభ్య || 4 ||


పుష్పరాగము (గురు)

ప్రియాన్న సంభవేద్దు: ఃఖం అవపియాదధికం భయం

తాభ్యాం హియే వియుజ్యంతే నమసేషాం మహాత్మనాం || 5||


హీరకము (శుక్ర)

రామ: కమలపత్రాక్ష: సర్వనత్త్వ్వమనోహర: |

రూపదాక్షిణజ్యసంపన్న: ప్రసూతో జనకాత్మజే || 6 ||


ఇం(దనీలము (శని)

జయత్యతిబలో రామో లక్షణశ్చ మహాబల

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత:

దాసోహం కోనలేంద్రస్య'రామస్యాక్షిష్ట కర్మణః;

హనుమాన్ శతుపైన్యానాం నిహంతా మారుతాత్మజః || ౭ ||

గోమేదకము (రాహు)

యద్యస్తి పతిశు శ్రూషా యద్యుస్తి చరితం తప:

యదివాస్త్యే కపత్నీత్వం శీతో భవ హనూమతః || ౮ ||


వైడూర్యము (కేతు)

నివుృత్తవనవాసం తంత్వయా సార్ధమరిందమం

అభిషికమయోధ్యాయాం

క్షిపం ద్రక్ష్యసి రాఘవం || 9 ||


నవగ్రహాల, అనుగ్రహానికి, సకల కార్య సిద్ధికి నిత్యం ఈ 

శ్లోకాలు  పారాయణ చేయడం మంచిది

నిత్యం పారాయణ చేయడం కుదరిని వారు శనివారం

పారాయణ చేయడం మందిది గర్భ వతులు ఈ శ్లోకాలను

చదివినా విన్నా సత్సంతానం కలుగుతుంది.

Famous Posts:

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

నవరత్నమాలా స్తోత్రం, Sri Anjaneya, Navaratna Mala Stotram, anjaneya navaratna mala stotram telugu pdf, anjaneya navaratna mala stotram, anjaneya navaratna mala stotram meaning, navaratna mala stotram,, navaratnamalastotram lyrics, navaratna mala stotram lyrics in telugu, sundarakanda navaratna mala

Comments

Popular Posts