Drop Down Menus

అరుణాచలేశ్వరర్ ఆలయం తిరువణ్ణామలైలోని కార్తీక మహా దీపం కోసం నెయ్యి విరాళం - Karthigai Deepam : Ghee Donation to Tiruvannamalai Arunachalam Temple

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరర్ ఆలయం తిరువణ్ణామలైలోని కార్తీక మహా దీపం కోసం నెయ్యి విరాళం కోసం ప్రత్యేక కౌంటర్ తెరిచింది. భక్తులు కార్తీక దీపం కోసం నెయ్యి నైవేద్యం కోసం విరాళాలు ఇవ్వవచ్చు.

అరుణాచలంలో కార్తీక దీపోత్సవం  ఆన్లైన్ లో నెయ్యి దానం చేసే వారి కోసం.. క్రింద టెంపుల్ వారి వెబ్సైటు ఇవ్వడం జరిగింది . మీరు నెయ్యి ధాన్యం చేయాలి అనుకుంటే క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు టెంపుల్ వారి వెబ్సైట్ (Website) ఓపెన్ అవుతుంది.

వాళ్ళు ఇచ్చిన ఏదో ఒక బ్యాంకు సెలెక్ట్ చేసుకుని మీ ఏటీఎం లేదా ఇంటర్నెట్ బ్యాంకు ద్వారా డబ్బులు పంపించవచ్చు.

Click Here  : మహా దీపం నెయ్యి విరాళం  కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

లాంగ్వేజ్ చేంజ్ కోసం మీరు కింద ఇచ్చిన ఇమేజ్ లో రెడ్ కలర్ సర్కిల్ క్లిక్ చేయండి ఇంగ్లీష్ వస్తుంది.



అరుణాచలేశ్వర ఆలయంలో తిరువన్నామలై దీపం నెయ్యి దానం..

arunachalam temple, arunachalam temple in telugu, Thiruvannamalai, arunachalam temple ghee donation, Ghee offerings to Tiruvannamalai

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.