Accommodation in Shirdi Bhakta Nivas Shirdi
షిర్ది లో రూమ్స్ ఆన్లైన్ లో బుక్ చేస్కువడం ఎలాగో ఈ పోస్ట్ లో మీకు వివరంగా తెలియచేస్తాను..
SHIRDI – A holy place , every one wants
to go there once in life time. As a new visitor you may think upon
accommodation facility to be chosen near by the Temple. What I wanna suggest
you is , you may choose the accommodation facilities any where in Shirdi as you
have free bus facility to the TEMPLE. Here is the Process of Booking the rooms
in online.
ముందుగ మీరు Online sai org website ని open చేయండి . link క్రింద ఇచ్చాను .
How to Book Online Rooms :
Step 1- Open https://online.sai.org.in/
Click on the Register here Link
మీరు Register here పై క్లిక్ చెయ్యండి
Step 2-
Click on “Register
Here” option. Then you will be directed to “Terms & Conditions” page. If
you are interested you can go through the same or else come to the end and TICK
the box “I accept ……”
క్రింద i accept the terms and conditions for register
దగ్గర బాక్స్ లో మీరు క్లిక్ చెయ్యండి .
Step3 -
Then Answer Yes or
No to the question “Do you have devotee number”
NO దగ్గర క్లిక్ చెయ్యండి
Step 4 -
Step 5-
Open your mail and
click on the link given to activate your account.
మీ మెయిల్ కి activation link పంపిస్తారు . మీ మెయిల్ చెక్ చెయ్యండి .
మీ మెయిల్ కి activation link పంపిస్తారు . మీ మెయిల్ చెక్ చెయ్యండి .
ఈ విధంగా మెయిల్ వస్తుంది. మీ పాస్వర్డ్ కూడా మెయిల్ చేస్తారు. activation link పై క్లిక్ చెయ్యండి .
Step 6 –
Log on to your
account and select “Accommodation” tab. And check out the availability
Accommodation పైన క్లిక్ చెయ్యండి
Accommodation పైన క్లిక్ చెయ్యండి
Step 7-
Select the
facilities as per your requirements and proceed with payment.
ఇక్కడ మీరు డేట్ మరియు టైం , ఎన్ని రోజులు ఉండేది ఇచ్చి
search rooms దగ్గర క్లిక్ చెయ్యండి
Step 9:
Conform Room
మీకు కావాల్సిన రూం ని సెలెక్ట్ చేస్కొండి .. Room Cost 125 నుంచి 500 వరకు ఉంటుంది.
మీకు కావాల్సిన రూం ని సెలెక్ట్ చేస్కొండి .. Room Cost 125 నుంచి 500 వరకు ఉంటుంది.
Step 10:
చివరిగా proceed to payment పై click చేసి , డబ్బులు కడితే సరిపోతుంది .
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి మిగతా టెంపుల్స్ సమాచారం కోసం :
Related Postings :
Online Room Booking in Shirdi demo , How to Book Online Rooms in Shiridi , Shirdi Saibaba Temple. online rooms booking in shirdi demo in telugu, hindu temples information in telugu, temple information , telugu temple informaiton
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Very interesting, good job and thanks for sharing such a good article. keep it up!
ReplyDeleteFor more details, Please visit our site: http://mandirmandir.com/
It is very useful information
ReplyDelete