Drop Down Menus

Places Around Shirdi | Shirdi Tour Details in Telugu | Shirdi Trip Paling

Tourist Places to Visit Near Shirdi Sai Baba Temple
Ramkund

షిర్డీ టూర్ ప్లాన్ చేస్కునే ముందు అన్ని తెలుసుకుని వెళ్తే చక్కగా చుట్టూ ప్రక్కల ఉన్న క్షేత్రాలు అన్ని చూసి రాగలం . కనీసం రెండు మూడు రోజులైనా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి . టాక్సీ లు వ్యాన్ లు బస్సు లు అక్కడ అందుబాటులో ఉంటాయి, జర్నీ కి ఏవిధమైన ఇబ్బంది ఉండదు . ; నాసిక్ , ముక్తిదామ్ , శని శింగనాపూర్ , ఎల్లోరా కేవ్స్ ఇవ్వని చూసి రావచ్చు. ఒకవైపు నాసిక్ ఉంటే మరో వైపు ఎల్లోరా ఉంటుంది . ఒకరోజు ఒకవైపు , మర్నాడు మరోవైపు చూసి రావచ్చు . 
Ramkud to Shirdi Distance : 90km
Lord Rama Used to Bath at this palace, (Vanavasa Period ).
Mukthidam

2km From Nashik .
Trimbakeswaram

36km From Nashik,Trimkeswaram Temple one of the 12 Jyothirlings .

Bhimasankar

Shanishinganapur 


From Shirdi to Shanishinganapur it takes 2hrs . 73km from shirdi
Ellora Caves

Click Here for :

Surrounding Temples in Shirdi

shirdi surrounding temples, shirdi temple information in telugu, shirdi temple details, how to reach shirdi, shirdi temple infromation, srichaganti speech saibaba, hindu temples guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. It is good to see people working hard to create smiles on the faces of needy people.

    madhusudan naidu

    madhusudan naidu muddenahalli

    ReplyDelete
  2. Sai Baba has always believed that education is an effective tool for transformation.

    madhusudan naidu

    madhusudan naidu muddenahalli

    ReplyDelete
  3. Many schools have been established under the enlightenment of Swami to help children understand human values along with attaining academic excellence.

    madhusudan naidu

    ReplyDelete
  4. Education is a basic necessity of life. And rural children need to have a taste of education to uplift their life and the rural sector.

    madhusudan naidu

    madhusudan naidu muddenahalli

    ReplyDelete
  5. Bangalore to Shirdi Tour Packages by Flight are customized fixed departure packages with date of journey and number of tickets will be fixed. We announce the dates of packages more than a 30 days before the date of journey.

    ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.