Drop Down Menus

దాక్షారామం ఆలయ స్థల పురాణం - Draksharamam Bhimeswara Pancharama – Timings, Poojas, and History

Draksharamam Temple Information, Andhrapradesh
  • పంచారామక్షేత్రాలలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రెండవ క్షేత్రం ద్రాక్షారామం. ఇదే క్షేత్రంలో అష్టాదశ క్షేత్రాలలో ఒక్కటైనా శ్రీ మాణిక్యాంబ దేవి శక్తీ పీఠం ఉంది. ఈ క్షేత్రం కాకినాడకు 40 కి. మీ దూరంలో ఉంది. ద్రాక్షారామం అనగానే తూర్పు చాళుక్యుల క్రీ. శ. 892-922 మధ్య నిర్మించినట్లు తెలుస్తున్నది. దేవాలయాల గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు భీమేశ్వరుడుగాను,అమ్మవారు మాణిక్యాంబ గాను పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ క్షేత్ర పాలకులు లక్ష్మీనారాయణులు. దక్షప్రజాపతి అయిన దక్షుడు ఇక్కడ యజ్ఞం చేసాడని ప్రసిద్ధి. తారకుని సంహారానంలో శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థం సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకొన్నారు. మార్గంమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులు  తారకుని సంహారానంలో శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థం సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలనుకొన్నారు. మార్గంమధ్యమంలో తుల్యఋషి తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేసాడు. నిరాశ చెందిన ఋషులను వేద వ్యాసుడు ఓదార్చి తాను  సప్త గోదావరులను పుష్కరిణి చేర్చానని అది సప్త గోదావరిగా పిలువబడుతుందని,ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.











Draksharamam Manikyamba Devi Darsanam Timings:
Morning: 5:00 AM to 12:00 Noon
Evening: 3:00 PM to 8:30 PM

How to reach Draksharamam Temple?

By Road: The bus route connects the temple well with the neighbouring cities. The temple is situated at a distance of 50 km from Rajahmundry, 28 km from Kakinada Town and 6 km from Ramachandrapuram and buses ply on a routine basis on these routes.

By Rail: The nearest railway stations are Kakinada, Rajahmundry and Samalkot Junction.

By Air: The nearest airport to the temple is Rajahmundry which is at a distance of 50 km from the temple.

Nearby Temples

Kumararamam at Samalkota is one of the Pancharama Kshetras and is dedicated to Lord Shiva. The presiding deity is Kumara Bhimeswara Swamy and the Linga here is made up of limestone. It is located at a distance of 44 km or 1 hour from Draksharamam.

Sri Satyanarayana Swamy Devastanam at Annavaram is built in the Dravidian style. The presiding deity Lord Satyadeva, with his consort Sri Anantha Lakshmi on one Side and Lord Siva on the other. The temple is located at a distance of 75 km or 1 and a half hour Draksharamam.

Sri Uma Markandeyeswara Swamy Temple at Rajahmundry is dedicated to Markandaya, the miracle child of a Muni called Mrukhanada. It is located at a distance of 48 km or 1 hour from Draksharamam.

Ashta Someswarulu – Lord Chandra, in an attempt to calm Lord Shiva, installed 8 Shiva Linga’s around the main Draksharamam temple in 8 directions. The collection of these lingas is known as Ashta Someswarulu. These 8 Lingas are Kolanka, Venturu, Kotipalli, Vella, Korumella, Someswaram and Penumalla.

Pancharama Kshetras :


              

Daksharamam Temple Information in Telugu, Best Temples Information in Hindu Temples Guide, Daksharamam Temple History in telugu, East Godavari Temples list, Hindu Temples Guide.com

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.