పంచారామ క్షేత్రాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శాసనాల లో ఉన్న సోమేశ్వర దేవాలయం ఒకటి. ఇక్కడ శివ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ట చేశాడు. ఆయన పేరు మీదనే సోమేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది.
Bhimavaram Somarama Temple, Bhimvaram ,West Godavari .
ఈ క్షేత్రాన్ని చాణుక్య భీములు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి శివలింగం అమావాస్య నాడు నలుపు రంగులోను,పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రాముఖ్యత. పంచనందేశ్వరలయంగా కూడా ఈ ఆలయానికి పేరు.దేవాలయానికి ముందు భాగంలో రెండు నందులు ,ధ్వజ స్తంభం వద్ద మరో నంది,ఆలయ ప్రాంగణంలో ఒక నంది,దేవాలయానికి ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరొక నంది ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది . ఈ గుడి పై భాగంలో అన్నపూర్ణ అమ్మవారు కొలువై ఉండటం ఈ ఆలయ మరొక ప్రత్యేకత. ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడు (కోటేశ్వరుడు)అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి. ఈ ఆలయానికి ముందు భాగమున కోనేరు ఉంది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు క్రింది అంతస్థులలో ఉంటేరెండవ అంతస్తులలో గుడి పై భాగంలో అన్నపూర్ణ దేవి ఉంటుంది. దేశంలో ఉన్న స్పటిక లింగాలలో ఈ శివలింగం ఒకటి . ఇక్కడ ప్రతీ కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి సమయంలో స్వామివారి కల్యాణోత్సవాలు ఐదు రోజులపాటు జరుగుతాయి. దేవినవరాత్రులు కూడా ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.
Somarama Temple is one of the Pancharama Kshetras , Somarama temple is located Gunipudi Village , 2 km From Bhimavaram District of West Godavari State of Andhrapradesh.
Specialty :
Lord Siva Color Gets Changed on No Moon Day.
Nearest Railway Station : Bhimavaram
Near by Temples :
Mavullamma Talli Temple Bhimavaram
Sunday Market,
Kurisetti Vati Street ,
Gandhinagar,
Bhimavaram,
Andhrapradesh.
Pin: 534202
Dirusumarru Temple
తిరుమల వెళ్లినప్పుడు మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా ?
భారతదేశం లో ఎత్తైన 10 గోపురాలు ఏమిటో తెలుసా ?
అరుణాచలం లో గిరిప్రదిక్షణ ఎలా చెయ్యాలి ?
Pics Credit : Shravan, Bhimavaram
temple information in telugu, bhivaram temple information in telugu, pancharama ksetralu.
Comments
Post a Comment