Drop Down Menus

Parthasarathy Temple Triplicane | Famous Temples in Chennai | Temple Timings Phone Numbers Route Map

Parthasarathy Temple information  - Chennai , Arulmigu Sri Parthasarathyswamy Temple
ఈ క్షేత్రం లో శ్రీ కృష్ణుడు మనకు మీసాలతో దర్శనం ఇస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు మనకు శివుడు పార్వతి వినాయకుడు కుమార స్వామి ఇలా అందరు కనిపిస్తారు. కానీ శ్రీ కృష్ణుని ఆలయానికి వెళ్ళినప్పుడు మనకు కృష్ణుని యొక్క కుటుంబ సభ్యులు పెద్దగా కనిపించరు .  ఈ ఆలయం లో మాత్రం శ్రీ కృష్ణ భగవానుడు రుక్మిణి సమేతుడై అన్న బలరాముడు, తమ్ముడు సత్య కి , కుమారుడు ప్రధ్యుమ్నుడు , మనుమడు అనిరుద్ధుడు ఇలా కుటుంబ సమేతంగా దర్శనం ఇస్తాడు.  
ఈ ఆలయం ఎక్కడుంది అనేగా చెన్నై లో గల ట్రిప్లికేన్ వద్ద కలదు. బీచ్ కి దగ్గర్లోనే ఈ ఆలయం ఉంటుంది. చెన్నై లో క్రికెట్ స్టేడియం ఉంది కదా బస్సు లో ఆ తరువాతి స్టాప్ అన్నమాట. 
108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఈ ఆలయం 61వ ఆలయం. ఇక్కడ స్వామి వారి శంఖు చక్రాలు మరీ ఉంటాయి. స్వామి వారి పేరు పార్ధ సారధి. పార్ధుడకు సారధి కనుక స్వామి వారికీ పార్ధసారధి అని పేరు. కురుక్షేత్ర యుద్ధం లో తగిలిన బాణాల గుర్తులు విగ్రహం లో మనకు కనిపిస్తాయి. 

Lord Krishna Temple 

Pardhasaradi Temple is Located Triplicane in Chennai. It's Very Near to Chennai Triplicane Railway Station




Temple Address:
Parthasarathy Temple,
Triplicane Railway Statin,
Chennai.
Land Line Number : 04428442449

Parthasarathy Temple Timings :
Morning : 5.30 am to 1 pm
Evening : 4.30 pm to 9 pm
మిగతా టెంపుల్స్ సమాచారం కోసం ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి:
Near by Temples:
> Tiruvannamalai Girivalayam Information
> How to Reach Arunachalam
> Arunachalam Temple guide
> Accommodation in Arunachalam

Parthasarathy Temple Google MAP :
keywords: parthasarathy temple information in telugu, meesala devudu, sri krishna family temple, chennai famous temples, temples information in telugu
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.