Rameswaram Spatika Linga Darshan | Temple Information in Telugu

Rameswaram Spatika Linga Darshan Timings

Rameswaram Railway Station Code : RMM
From Chennai Egmore to Rameswaram Train Timings ;
  • Rameswaram Express : Dep.Time ( 5 pm) - Arr. Time ( 4.45 am)
  • Rameswaram Express : Dep.Time ( 9.40 pm) - Arr.Time (11.45am)
రామేశ్వరం లో ఉదయం 5 గంటలకు స్పటికలింగ దర్శనం ఉంటుంది. 4 గంటల నుంచి జనం లైన్ లో నిలబడతారు, స్పటికలింగ దర్శనానికి అందరు టికెట్స్ తీస్కోవాలి 50/- ,  10/- టికెట్ ఉంది అన్నరుగాని నాకు ఎప్పుడు కనిపించలేదు. దేవాలయలం లోపలే టికెట్ ఇస్తారు. 6 గంటల తరువాత దర్శనం ఉండదు, 6 దాటితే సీతమ్మ వారు ప్రతిష్టించిన శివలింగం దర్శనం ఉంటుంది. ఆంజనేయ స్వామి తీస్కునివచ్చిన శివలింగం ఎడమవైపు మీరు చూడవచ్చు. ఆలయం లోకి సెల్ ఫోన్ లు కెమెరా లు తీస్కుని వెళ్ళకూడదు. మీరు ముందుగ సముద్రస్నానం చేసి తరువాత లోపల బావులలో తీర్ధ  స్నానం చేస్తారు, తడి బట్టలతో దర్శనానికి వెళ్ళకూడదు. స్నానం చేసినతరువాత లోపలే బట్టలు మార్చుకుని దర్శనానికి వెళ్దామని బ్యాగ్ లను తీస్కుని వెళ్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు. మీరు తిరిగి రూమ్స్ కి వెళ్లి బట్టలు మార్చుకుని దర్శనానికి వెళ్ళాలి, 8 దాటితే గుడి ఖాళీగానే ఉంటుంది. దర్శనానికి 30 నిమిషాల కంటే తక్కువే పడుతుంది. 



Spatika Linga Darshan Timings :
Morning 5am to 6am
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి మిగతా టెంపుల్స్ సమాచారం కోసం:
Rameswaram Related Posts :
Rameswaram Temple Information
Accommodation in Rameswaram
Surrounding Temples In Rameswaram
Dhanuskodi Rameswaram
Rameswaram Tourist Attraction
Nearest Temples to Rameswaram
How to Reach Arunachalam From Rameswaram

rameswaram spatika linga darshnam, rameswaram temples information in telugu, temples timings, Best temples information in hindu temples guide, accommodation details, hindu temples guide

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS