Drop Down Menus

Sri Kalahasti Temple Information | శ్రీకాళహస్తి వాయు లింగ క్షేత్రం | Temples Guide


Vayu Lingam - Sri kalahasti Temple Information in Telugu
స్వర్ణముఖి నది తీరం లో పంచబూత లింగ క్షేత్రాలలో ఒకటైన వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉంది. తిరుపతి కి సుమారు 40 కి.మి దూరం లో ఉంది. తిరుమల , శేషాద్రి express ట్రైన్స్ లు శ్రీకాళహస్తి స్టేషన్ లో ఆగుతాయి. తిరుమల 3.50 AM కు శేషాద్రి 4.30 AM శ్రీ కాళహస్తి స్టేషన్ లో ఆగుతాయి. రైల్వే స్టేషన్ లో స్నానం చేయడానికి వీలుగా ఉంది. శ్రీ = సాలెపురుగు, కాళ = పాము , హస్తి = ఏనుగు ఈ మూడింటి పేరుమీదే శ్రీ కాళహస్తి ని పేరు వచ్చింది. 


Srikalahasti Temple is located in kalahasti, Chitturu District in Andhrapradesh.  
స్టేషన్ నుంచి గుడి కి 1 కిమీ దూరం, ఫ్రీ బస్సు లు నడుపుతున్నారు. ఆటో వాళ్ళు 10/- తీస్కుంటారు. అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ, ఉదయాన్నే స్వామి వారి కంటే ముందే అమ్మవారికి పూజలు చేస్తారు. 
భక్త కన్నప్ప తెలుసుగా భక్త కన్నప్పని స్వామి అనుగ్రహించింది కాళహస్తి లోనే, మనం దర్శనం అయ్యాక గుడిలో ఒక మండపం లాగ ఉంటుంది. మీరు అక్కడ నుంచి భక్త కన్నప్ప గుడిని, ఆలయా ద్వజస్థంబం , ఆలయ శిఖరం కనిపిస్తాయి. 
To all the devotees who embark their journey from Kakinada, Catch SHESHADRI Express so that you can reach Sree Kalahasthi around 4.30 am. Then you can fresh up in the railway station as the amenities provided are sufficient for your needs. Free bus services are being offered by the Temple from the railway station. So use them as per your convenience or else you can use share auto as the temple is nearby.
స్వామి వారిని దర్శనం చేస్కునే సమయం లో స్వామి వారి తో పాటు, స్వామి వారికీ ఎదురుగా ఉంచిన .. మనకు ఎడమవైపు కనిపించే దీపాన్ని కూడా మీరు దర్శనం చేస్కొండి. స్వామి వారి నుంచి వచ్చే గాలికి ఆ దీపం అటు ఇటు కదులుతూ కనిపిస్తుంది. 
Coming to the temple information, The Shiva Linga in this temple is known as VAYU LINGA (wind) which is one among the Five elemental Lingas ( Pancha bhutas).Remaining four are Thiruvanaikoil (Water), Tiruvannamalai (Fire), Chidambaram  (space) and Kanchipuram (earth).
రాహు కేతు పూజా కు ఈ ఆలయం ప్రసిద్ది, ఎవరైనా దోషాలు ఉంటే ఇక్కడ పూజ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుందని నమ్ముతారు. రాహుకేతు పూజ చేయించుకున్నవారు నేరుగా ఇంటికే  వెళ్ళాలి అని చెబుతారు.


 When you go for darshan, observe the oil lamp in front of the Linga. You can notice that the flame moves .The reason behind it is due to the wind that comes from the Linga. The same will be conveyed by the priests. Another thing is you should not open your Desire list here.


The priests worship the Goddess before starting homage to the Lord Shiva in the early morning.  The best thing is the devotee KANNAPPA who offered his EYES is on the top of the Hill and the Lord Shiva is below him. As per the mythology of place, one should visit the devotee KANNAPPA first and to the LORD next. When you come out from the Lord Shiva temple, just take right so that you can view the temples of the Goddess and the Devotee KANNAPPA and The Temple Dwajasthambham at a time. If you don’t know ask anyone out there. They will show you. Now you can continue your journey to Thirupathi which takes around 1 hr by bus or 30 min by Train. Bus facility is available from the Temple itself. 

రాహుకేతు పూజ వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి  Click Here For Rahu Ketu Pooja 


Temple Address:
Sri Kalahasti ,
Andhrapradesh, 
Phone Number : 085782 22240
Click here: Accommodation Details

                

Keywords :
Sri Kalahasti Temple Information in Telugu, Kalahasti Temple Timings, Accommodation in Kalahasti, 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

 1. please provide me giri pradakhina in sri kalahasti. How many kilo meters. How much time it will take

  ReplyDelete
 2. Not give full information.plz improve.

  ReplyDelete
 3. Very interesting, good job and thanks for sharing such a good article. keep it up!

  For more details, Please visit our site: http://mandirmandir.com/

  ReplyDelete

Post a Comment

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.