Swaminadhaswamy Temple Information
Swamimalai Murugan Temple is located in Swamimalai 8 km from kumbakonam, 48 km From Thanjavur Swamimali is the one of the Six Adobe of Murugan Temples .
Tiruvaiyaru is very Near to Thanjavur , 13 km Thanjavur. 33 km From Kumbakonam.
Tyagaraja Swamy House
ఎక్కువ మంది ఈ రెండు పేర్లకు కాస్త తికమక పడుతుంటారు. అవి ఏమిటంటే తిరువైయా తిరువరూర్. ఇందులో తిరువైయార్ త్యాగరాజ స్వామి సమాధి కలది. ప్రతి సంవత్సరం ఇక్కడ త్యాగరాజ స్వామి ఉత్సవాలు చేస్తుంటారు. దేశంలో ఉన్న గొప్ప గొప్ప గాయకులు అందరు వచ్చి ఇక్కడ కీర్తనలు పాడుతుంటారు. తిరువైయార్నుంచి తంజావూర్ దగ్గరే 13 కి. మీ.
Thyagaraja Swamy Memorial
Thiruvarur Temple Tank
తిరువారూర్ త్యాగరాజ స్వామి వారి జన్మ స్థలం. ఇక్కడ త్యాగరాజ స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న సోమస్కందా స్వామి వారి ఆలయం చాల పెద్దది. మరో విశేషం ఏమిటంటే ఆలయం 20 ఎకరాలు ఉంటే కోనేరు 33 ఎకరాలు. తంజావూర్ నుంచి 66 కి. మీ దూరం లో ఉంది.
Swamimalai Temple Timings :
Morning : 5 am to 12.30 pm
Evening : 4.30 to 8.30 pmanu
Swamimalai Near by Temples :
Aiyarappar Temple Tiruvaiyaru ( Distance : 26 km)
Thanjavur Brihadeeswarar Temple ( Distance : 48 km)
Chidambaram Nataraj Temple ( Distance : 82 km )
1. Thiruchendur
2. Thiruttani
3. Palani
6. Swamimalai
swamimalai Murugan Temple Information,Swamimalai Murugan Temple Information In telugu,Famous Temples In Tamilnadu,Tanjavur Swami Malai Temple Details,Swamy Malai Murugan Temple Information.
swamimalai Murugan Temple Information,Swamimalai Murugan Temple Information In telugu,Famous Temples In Tamilnadu,Tanjavur Swami Malai Temple Details,Swamy Malai Murugan Temple Information.