Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tiruttani Murugan Temple Information Accommodation Timings History

Tiruttani Hindu Temple Guide | Tiruttani Temple Information in Telugu
తిరుత్తణి 




Tiruttani Temple is On of The "Six Abode of Murugan Temples . It is Located 68 km Form Tirumala
Tiruttani Murugan's Hair Offering Price in Only Rs.10 /
(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Tiruttani Temple
Tiruttani Temple Tank


Stall
Tiruttani Murugan Temple Foot Path Way 

Shops 


History of Murugan Temple


Hundi 








Tirutanni Lord Murugan



తిరుత్తణి క్షేత్రానికి చేరుకోవడానికి తిరుపతివరకు వెళ్లి అక్కడనుంచి ఏదైనా వాహనం లో గాని బస్సు లో గాని , ట్రైన్ లో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ  క్షేత్రం లో బసచేయడానికి భక్తులకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి. 
చెన్నై నుంచి 72 కిమీ , తిరుపతి నుంచి 68 కిమీ , అరక్కోణం నుంచి 13 కిమీ దూరం లో ఈ క్షేత్రం ఉంది. 

Tiruttani Temple Timings :
Morning : 5.30 am to 12.30 PM
Evening : 4.30 pm to 8 pm
Tiruttani Temple Address:
Arulmigu Subramanya Swami Thirukoil,
Tiruttani - 631 209
Tiruvallur District.
Phone : 044 – 27885247
Phone (Hill Temple) : 044 - 27885243

Near by Temples :
Veera Raghava Swamy Temple , Tiruvallur ( 38 km From Tiruttani )

ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేస్తే మిగతా టెంపుల్స్ సమాచారం తెలుసుకోండి :

3. Palani
6. Swamimalai 
Tiruttani Temple Information in telugu, Temple Timings, Accommodation details, Tiruttani Murugan Temple History In hindu temples guide.com

Comments

  1. చక్కటి ఉపయోగపడే సమాచారం అందించినందుకు ధన్యవాదములు సర్

    ReplyDelete
  2. .చిన్న సవరణ ( దయచేసి అన్యదా భావించవద్దు): అరక్కోణం కాణిపాకం ఒకటి కాదు లేదా దగ్గర దగ్గరగా ఉండవు. కాణిపాకం నుండి తిరుత్తణి సుమారు 80 కి.మీ. దూరం లో ఉంటుంది. కాణిపాకం నుండి సుమారు 13 కి.మీ. దూరములో ఉన్న అర్ధగిరిలో ప్రఖ్యాత ఆంజనేయ స్వామి దేవాలయము ఉండి.

    ReplyDelete

Post a Comment