Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Tiruppavai Pashuram Day 1 in Telugu - Meaning | తిరుప్పావై మొదటిరోజు పాశురం - పద్యం మరియు భావము

Thiruppavai 1 to 30 Pasurams

1.పాశురము

మార్గళి త్తిజ్ఞల్ మది నిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్ శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్ కూర్వేల్ కొడున్దాళిలన్ నన్దగోపన్ కుమరన్ ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్ కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరైతరువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

భావము: సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా చూర్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.

1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:

> తిరుప్పావై 1వ పాశురం

> తిరుప్పావై 2వ పాశురం

> తిరుప్పావై 3వ పాశురం

> తిరుప్పావై 4వ పాశురం

> తిరుప్పావై 5వ పాశురం

> తిరుప్పావై 6వ పాశురం

> తిరుప్పావై 7వ పాశురం

> తిరుప్పావై 8వ పాశురం

> తిరుప్పావై 9వ పాశురం

> తిరుప్పావై 10వ పాశురం

> తిరుప్పావై 11వ పాశురం

> తిరుప్పావై 12వ పాశురం

> తిరుప్పావై 13వ పాశురం

> తిరుప్పావై 14వ పాశురం

> తిరుప్పావై 15వ పాశురం

> తిరుప్పావై 16వ పాశురం

> తిరుప్పావై 17వ పాశురం

> తిరుప్పావై 18వ పాశురం

> తిరుప్పావై 19వ పాశురం

> తిరుప్పావై 20వ పాశురం

> తిరుప్పావై 21వ పాశురం

> తిరుప్పావై 22వ పాశురం

> తిరుప్పావై 23వ పాశురం

> తిరుప్పావై 24వ పాశురం

> తిరుప్పావై 25వ పాశురం

> తిరుప్పావై 26వ పాశురం

> తిరుప్పావై 27వ పాశురం

> తిరుప్పావై 28వ పాశురం

> తిరుప్పావై 29వ పాశురం

> తిరుప్పావై 30వ పాశురం

Tags: తిరుప్పావై , పాశురాలు, తిరుప్పావై పాశురం, Thiruppavai, Tiruppavai Telugu, Dhanurmasam Thiruppavai, Thiruppavai 30 Pasurams, Thiruppavai 30 Pasurams Telugu

Comments