Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Yaganti Basavanna Growing in Size | Real Story's | Temples Guide

యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం కర్నూల్ జిల్లాలోని యాగంటి లో ఉంది..ఇక్కడకి దగ్గరలోనే బనగాను పల్లె ఉంది. ఇక్కడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నివసించారు.వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం లో యాగంటి బసవన్న అంతకు అంత పెరిగి కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని మనం అందరం విన్నాం. నిజంగానే యాగంటి బసవన్న పెరుగుతున్నట్టు పురావస్తు శాఖ వారే నిర్ధారించారు. మనవాళ్ళు చెప్పిన విషయాలు నిరూపణ ఐతే కానీ మనం నమ్మలేం. ఇక్కడ బసవన్న స్వయంభు అని చెప్పబడుతుంది. విగ్రహం లో జీవకళ ఉట్టిపడుతుంది.
Yaganti Basavanna History 
అవును నిజంగానే యాగంటి బసవన్న పెరుగుతున్నాడు
ప్రధాన ఆలయ ముఖమండపం నందు ఈ శాన్య దిశనందు నందీశ్వరుడు వెలియడము ప్రత్యేక ఆకర్షణ. సుమారు 90 సంవత్సరాల క్రితము నాలుగుస్తంభాల లోపల నుంచి నందీశ్వరునికి ప్రదిక్షణలు చేసేవారు. ఇప్పుడు ఏ మాత్రము అవకాశం లేదు. పురావస్తు శాఖవారు ప్రతి 20 సంవత్సరాల కాలంలో ఒక అంగుళం పెరుగుతున్నట్టు నిర్ధారించారు. 

/div>


Yaganti Temple Address:
Uma Maheswara Temple,
Yaganti,
Kurnool District,
Andhrapradesh.
అరుంధది మూవీ చూసారు కదా !.. అందులోని కోట మీకు ఇంకా గుర్తుందా .. ఆ కోట సెట్ వేసింది కాదు. యాగంటి ఒక కిలోమీటరు దూరం లో ఈ కోట ఉంది. మీరు కూడా చూసిరండి. 
Arundhadi Kota ( 1 km From Yaganti, Paatipadu Village )యాగంటి లో ముందు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించాలని అనుకున్నారు.. తరువాత ఎం జరిగిందో క్రింద లింక్ ఇచ్చాను కదా !.. మీరే చూడండి.
కాణిపాకం లో వినాయకుడు కూడా పెరుగుతున్నట్టు తెలుసు కదా!? 
Kanipakam Varasiddi Vinayaka Temple Information

Yaganti Related Airtcles:
Yaganti Uma Maheswara Swamy Temple


Yaganti temple information in telugu, best temples information in hindu temples guide, temple timings, yaganti temple history, accommodation details, hindu temples guide

               

Comments

 1. Coin Master is trying to be really transparent with us. So the shared the probability of getting rare cards in chests. kolkata ff Unfortunately they see rarity in the number of stars and not the chances of getting the card. As we see in the Coin Master rare card list the number of stars on a card is not always a measure for rarity, but it can help. You find this probability here.

  ReplyDelete
 2. With their support of multiple languages and currencies, 20+ banking methods, and their state-of-the-art iOS & Android apps – theLotter kolkata ff is the absolute best whether you’re new to online lottery or a seasoned player looking for a better alternative.

  ReplyDelete
 3. your content is very inspiring and appriciating I really like it please visit my site for Satta King Result also check Satta king 24X7 and also check sattaking and for quick result check my site Satta matka and for super fast result check Satta king

  ReplyDelete
 4. Nice Post Your content is very inspiring and appriciating I really like it please visit my site for
  kolkata fatafat and kolkata live result or for finding old result check kolkata ff old result and you can also checkout your lucky number on kolkata ff lucky number you can also visit our site for some tips and tricks kolkata ff tips & tricks
  kolkata fatafat for super fast kolkata ff result
  quote status for some amazing shayari

  ReplyDelete
 5. Great work.. Thanks for this post. Foreign travelers who wish to apply for azerbaijan electronic visa must check the Azerbaijan visa requirement before filling the application.

  ReplyDelete

Post a Comment

Popular Posts