Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Comment on Chaganti? First Listen This

శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు  సాయిబాబా ని పూజిస్తారా ? అసలు ఆయనకి సాయిబాబా గారంటే గౌరవం ఉందా ? అసలు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు పుట్టుకోచ్చాయో అర్ధం కాదు. 7 రోజులు పాటు సాయిబాబా గారి పై ప్రవచనాలు చాగంటి గారు చెప్పారు. ప్రవచనం ఏ విధంగా మొదలు పెట్టారు 2 నిమషాల ఈ వీడియో చూడండి .. మీకే అర్ధం అవుతుంది. ఈ ప్రవచనం 2008 -09 సంవత్సరాల మధ్యలో చెప్పారు.. మనం 2016 లో ఉన్నాం. అప్పడి ప్రవచనం పై ఇప్పుడు రాద్దాంతం దేనికి చేస్తున్నారో .. ఆలోచించండి.





keywords:
saibaba charitra, chaganti pravachanam videos, Saibaba Pravachanam in Telugu, Sri chaganti koteswarao gari pravachanams,

Comments

  1. Can u pls attach the video clip of this speech because people will belive by seeing video

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు