Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Pithapuram Padagaya Kshetram Rajarajeswari Devi Temple

పిఠాపురం  పాదగయ క్షేత్రం లో మనకి కుక్కుటేశ్వర స్వామి వారి తో పాటు స్వామి వారికీ ఎడమవైపు రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం ఇస్తారు. పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం లోనే 10 వ శక్తి పీఠం ఉంది.. పురుహూతిక అమ్మవారిని కూడా మనం దర్శించవచ్చు .. ఇక్కడ శ్రీ పాద వల్లభ స్వామి వారి స్వయం భూ గా వెలిశారు. 


కుక్కుటేశ్వర స్వామి దేవేరి రాజరాజేశ్వరీ అమ్మవారు..
అమ్మ శంకరాచార్య ప్రతిష్ట.. ఉమ గా కూడా కొసుస్తారు
అమ్మవారి సహస్ర నామాల్లో ఒకటి
'కుమార గన నాధాంభుయేనమ:' 
అని వుంటుంది..



దీనికి అనుగుణంగానే అమ్మవారి విగ్రహ నిర్మాణమూ వుంది..
అమ్మవారి విగ్రహంలోనే కుడిచేతివైపున మయూర సహిత కుమారస్వామి వారు, ఎడమ వైపున గణనాధుడూ వున్నారు.. 
సాదారణం అమ్మవారిని దర్శించుకున్నప్పుడు వీరి దర్శన భాగ్యం కలగదు.. 
అమ్మవారి చీర అలంకరణలో కుమారులు కనిపించరు..
అర్చక స్వాములను ప్రత్యేకించి అడిగితే కుమార గణనాధులను దర్శించుకోవచ్చు..
అమ్మవారు శ్రీ చక్రధారిణి..
నోట్ : సుమారు 20 ఏళ్లకు పైగా పాదగయా క్షేత్రంలో స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నాను. ప్రతి సారీ ఎదో ఒక కొత్త విషయం, అద్భుతం ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాను.. 
ధన్యవాదాలు
--నాగ్
Padagaya temple is located in Pithapuram District of East Godavari state of Andhra Pradesh. 
How to Reach Pithapuram Padagaya :
కాకినాడ నుంచి సుమారు 15 కిమీ దూరం లో పిఠాపురం ఉంది. ట్రైన్ ద్వార ఐతే పిఠాపురం రైల్వే స్టేషన్ ఉంది. సామర్లకోట  రైల్వే స్టేషన్ నుంచి 10 కిమీ దూరం లో పిఠాపురం ఉంది. అటు కాకినాడ నుంచి ఇటు సామర్లకోట నుంచి ఆటో లో బస్సు లు తిరుగుతూనే ఉంటాయి. 
Near by Temples :
> Kunti madhava swamy temple
> Dattatreya swamy Temple
> Venugopala swamy Temple
> Venkateswara swamy Temple 

              
pithapuram padagaya, pithapuram temples, sri padavallabha swamy pithapuram, pithapuram kukkuteswara swamy temple, puruhutika devi, famous temples in pithapuram, 

Comments