మన దేశం లో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆలయాలున్నాయి. కొన్ని ఆలయాలకు వెళ్తే కొన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కోన్ని దేవాలయాల్లో స్థలపురాణం ఒకటైతే స్వామి వారు తీర్చిన కోరికలను బట్టి ఆయనకి కొత్తపేరు పెట్టిన క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలు ఇప్పుడు చూద్దాం ..
మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి :
వివాహం కావాలంటే ..
తూర్పు గోదావరి జిల్లాలోని మురముళ్ల శ్రీ వీరేశ్వరస్వామి వారి క్షేత్రం లో స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వివాహం లో జరుగున్నవిగ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం లోనే వీరభద్రునకు భద్రకాళి అమ్మవారికి వివాహం జరిగిందని స్థలపురాణం. ఇక్కడ కళ్యాణం చేయించ దలచినవారు ఆలయం వారికీ కాల్ చేసి మీరు పేరు నమోదు చేయించుకోవాలి. మీ పేరు పుట్టిన తేది వివరాలు తెలియచేస్తే మీరు ఎప్పుడు స్వామి వారికీ కళ్యాణం జరిపిస్తే మంచిదో వారే తారిఖు నిర్ణయిస్తారు. మీరు దూరప్రాంతం నుంచి వస్తున్నా వారైతే వసతి సౌకర్యం కూడా దేవాలయం దగ్గర్లోనే ఉంటుంది.
Muramulla Veereswara Swamy Temple Address:
The Executive Officer
Sri Veereswara Swamy Vari Devastanam
Muramulla 533220
I.POLAVARAM
East Godavari District
Muramulla Office ( Temple ) Phone Number : 08856-278424
Nitya Kalyanam Bookings - 08856-278136
Timings : 9.00AM - 1.00PM & 2.00PM - 7.00PM
http://sriveereswaraswamytemple.com/
కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం , శ్రీనివాస మంగాపురం :
Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram.
కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం శ్రీవారి మెట్టు కి వెళ్ళే దారిలో ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ బస్సు ఉంటాయి. ఇ స్వామి వారు కొండపైకి వెళ్లేముందు 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురం లో నివాసం ఉండి వెళ్లారు అని స్థలపురాణం. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే / కళ్యాణం చేయిస్తే త్వరగ వివాహం అవుతుందని నమ్మకం. తదుపరి పోస్ట్ లో మరికొన్ని దేవాలయను చూద్దాం .. మీకు తెలిసినవాటిని కామెంట్ చెయ్యండి..
ఈ పోస్ట్ లను కూడా చూడండి :
> సరళమైన తెలుగు లో భగవద్గీత ఉచిత డౌన్లోడ్
> పిల్లలు లేనివారికి పెదకాకాని
> కోటిఫల్లి ఆలయ విశేషాలు
> తిరుమల పూర్తి సమాచారం
> వీసాల దేవుడు
> మనం తిరుపతి వెళ్తే తలనీలాలు ఎందుకు ఇస్తాం
murumalla temple, muramulla temple, veereswara swamy temple, muramalla temple phone number, accommodation in muramulla temple, Famous temples in East Godavari.
FOR GETTING GOOD JOB WHAT WE HAVE TO DO PLEASE INFORM
ReplyDeletekalyanasundaram temple ,thirumananjeri,tamilnadu , early marriage famous temple
ReplyDeleteHow to reach kalyana sundereshewara from hyderabad
ReplyDeleteIn 18th century Scotland, for instance, a perspective groom had to obtain permission from a government agent prior to being allowed to marry.결혼정보회사
ReplyDeleteSo marriage is not about love. It's politics. The government is set up so that people in nuclear marriages (other models of marriage are illegal) receive concessions and benefits that single people, or unmarried people don't.hotwife dating
ReplyDeleteIn serial marriages, you may be in and out of a series of marriages. When one fails, you find another person to take the place of the missing person in your life. oakville condos for sale
ReplyDeleteWhen you are ready to use your credit card or debit card for discount shopping, do ensure the authenticity of the online shopping mall. For Sale In Usa
ReplyDelete