తిరుమల వెళ్లే భక్తులు చాలామంది ముందుగా శ్రీ కాళహస్తి రైల్వే స్టేషన్ లో ఉదయాన్నిదిగి స్వామి వారి దర్శనం చేస్కుని అక్కడ నుంచి తిరుమల బయలుదేరుతారు. శ్రీ కాళహస్తి నుంచి తిరుమలకు సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీ కాళహస్తి నుంచి తిరుమల చేరుకోవడానికి బస్ లో 45 నిమిషాల సమయం పడుతుంది. నిజానికి అలా చెయ్యడం వల్ల తిరిగి వారు వెనక్కి వచ్చే పని ఉండదు. అలా చేయనట్లైతే తిరుమల నుంచి వెనక్కి ( శ్రీ కాళహస్తి ) వచ్చి మళ్ళీ తిరుపతి చేరుకుని చుట్టుప్రక్కల దేవాలయాలు దర్శించుకోవాలి.
శ్రీ కాళహస్తి సర్పదోష ,రాహుకేతు పూజలకు ప్రసిద్ధి.ఈ పూజలు చేయించుకున్నవారు నేరుగా ఇంటికి వెళ్లాలని అక్కడ పూజారులు చెప్తారు. చుట్టాలింటికి వెళ్ళకూడదు . దేవాలయాలకు వెళ్ళవచ్చు . మీరు తిరుమల నే కాకుండా ఎక్కడికైనా వెళ్ళవచ్చు .
ఈ క్రింది పోస్ట్ లను కూడా చూడండి :
శ్రీ కాళహస్తి ఆలయ విశేషాలు
శ్రీ కాళహస్తి లో రాహుకేతు పూజ వివరాలు
తిరుమల పూర్తి సమాచారం
తిరుమల ఆర్జిత సేవ టికెట్స్ బుక్ చెయ్యడం ఎలా ?
తిరుమల చుట్టూ ప్రక్కల చూడవలసిన దేవాలయాల వివరములు
sri kalahasti, sri kalahasthi, srikalahasti temple information , kalahasti temple, sri kalahasti temple accommodation, kalahasti, kala hasti temple, Sri, sri kalahasti temple,