Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Mangalampalli Bala Muralikrishna

మంగళం పల్లి బాల మురళి కృష్ణ మన తెలుగు వాడు కావడం మన అదృష్టం. 8 వ యేటనే రెండున్నర గంటల పాటు కచేరి చేసిన మేధావి, 1930 లో జులై 8 వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని శంకర గుప్తం లో జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 25000 కచేరులు పైగా చేసారు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తో ప్రభుత్వం సత్కరించింది. ఎన్నో విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ లు ఇచ్చాయి. 
Balamurali Krishana Open heart with RK 

Comments