Sri Lanka Historical Proof Of Ramayana

వాల్మీకి రచించిన రామాయణం ఆది కావ్యం, త్రేతాయుగం లో నాటిది . ఇప్పడివాళ్ళు వేసిన లెక్కల ప్రకారం క్రీ. పూ 5000 సంవత్సరాల క్రితం నాటిది రామాయణం, ఒక్క మన దేశం లోని కాదు ఇండోనేషియా, థాయిలాండ్, మలేషి, వియాత్నం లో కూడా రామాయణం ప్రచారం లో ఉంది. ఇండోనేషియా లోని రామాయణ నృత్య నాటకం బాగా ప్రసిద్ధమైనది.
సీతమ్మ తల్లిని లంక నుంచి తీస్కుని రావడానికి .. సముద్రం పై వారధి కూడా నిర్మించారని, లంక లోని చాల ప్రదేశాల కోసం రామాయణం లో వర్ణించడం జరిగింది. సీతమ్మ వారిని ఉంచిన అశోకవనం, ఆంజనేయుడు లక్ష్మణుడు కోసం తీస్కుని వచ్చిన సంజీవని పర్వతం, ఆరోజుల్లోనే ఉపయోగించిన విమానాలు, పెద్ద పెద్ద భవనాలు 5000 సంవత్సరాల క్రితమే వర్ణిస్తే.. అవన్నీ కట్టు కథలని వట్టి భ్రమలని కొట్టేపారేసేవారికి.. రోజురోజకి బయట పడుతున్న చారిత్రక ఆధారాలు వారి నోటికి తాళం వేస్తున్నాయి. 
శ్రీలంక ప్రభుత్వం దగ్గర ఉండి మరీ ప్రపంచానికి ఆ ఆధారాలను చూపిస్తుంది. ntv వారు చూపించిన ఈ వీడియో చూడండి. 


ఇవి కూడా చూడండి:
ఆశ్చర్యపరిచే తంజావూరు
వేంకటేశ్వర  విగ్రహం లోని రహస్యం ఏమిటి?
ప్రతి అమావాస్యకు రంగులు మారే శివలింగం
ప్రపంచం లోనే ఎత్తైన గోపురం
శ్రీవారి సేవకు వెళ్లాలంటే ఎలా ?

Ramayana proofs in srilanka, ramayanam proofs videos in telugu,  Srilanka Ramayana Places, sri lanka ramayana tour,

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS