Drop Down Menus

Top Ten Tallest Gopurams In India | Hindu Temples Guide | HTG

మనదేశం లో ఎత్తైన గోపురాలు కలిగిన 10 దేవాలయాలు.. ఇక్కడ దేవాలయం ఎత్తు, చిరునామా మాత్రమే ఉంటుంది. మీరు Heading  పైన క్లిక్ చేస్తే వాటి వివరములు తెలుసుకోవచ్చు. ముందుగా 10 నుంచి మొదలు పెడదాం.

 10th Tallest Gopuram in Inida
154 అడుగులు ఎత్తు కలిగిన రాజగోపాలా స్వామి ఆలయ గోపురాన్ని 1523 లో  విజయరాఘవ నాయక్ కట్టించారు. ఈ ఆలయం ప్రపంచం లోనే తొమ్మిదవ అతి పెద్ద ఆలయం. 
9th Tallest Gopuram in India
Sarangapani Temple, Kumbakonam, Tamil Nadu


చోళులు ఈ ఆలయాన్ని12 శతాబ్దం లో నిర్మించారు. 164 అడుగులు ఎత్తైన గోపురం కలదు. కుంభకోణం లో చాలా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. మరొక పోస్ట్ లో నవగ్రహ దేవాలయాల కోసం రాస్తాను. 

8th Tallest Gopuram in India
మదురై ఆలయం కోసం పూర్తి వివరములు వ్రాసి  ఉన్నాను. మదురై పై క్లిక్ చేస్తే మదురై సమాచారం ఓపెన్ అవుతుంది. 170 అడుగులు ఎత్తైన గోపురం మదురై లో కలదు. మదురై ఆలయం లో 14 ఎత్తైన గోపురాలు ఉన్నాయి. 

7th Tallest Gopuram in India
187 అడుగుల గోపురం కలిగిన ఈ ఆలయం మదురై కి దగ్గర్లో ( 20 కిమీ లోపు ) కలదు. 108 వైష్టవ క్షేత్రాలలో అజగర్ ఆలయం ఒకటి, ఇక్కడ స్వామి వారు ఎక్కడ లేని విధంగా కత్తిని తన మొలలో ధరించి ఉంటారూ. మదురై లో రైల్వే స్టేషన్ కి దగ్గర్లో ఉన్న బస్ స్టాండ్ నుంచి అజగర్ కోయిల్ వెళ్ళడానికి బస్ లు ఉంటాయి. మనం ఇక్కడ నుంచే (కొండపైన ఉన్న ) సుబ్రహ్మణ్యుడు ( Palamudircholai) వెళ్లి దర్శనం చేస్తాం.


6th Tallest Gopuram in India
కాంచీపురం లో పృద్వి లింగం ఉన్న ఏకాంబరేశ్వరాలయం 190 అడుగుల ఎత్తు.
Click Here to Top Ten Tallest Gopurams Information
మొదటి ఐదు ఎత్తైన గోపురాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Click Here Famous Temples in Tamilnadu


keywords: top ten temple Towers in india, tallest temple gopurams in india, top ten tallest gopurams in india, largest temple gopuram in india, tallest temples gopuram in india. temple information in telugu, famous temples in india. largest temple towers in india,most famous temples in india. tamil nadu tallest gopurams temple list,
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Very interesting, good job and thanks for sharing such a good article. keep it up!

    For more details, Please visit our site: http://mandirmandir.com/

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON