Drop Down Menus

How to Reach Arunachalam From

How to Reach Arunachalam From Kakinada, Hydrabad, Vijayawada, Bangalore,Tirupati

Kakinada to Tiruvannamalai ( Arunachalam )





కాకినాడ నుంచి అరుణాచలం వెళ్లాలంటే కాట్పాడి వెళ్లి అక్కడ నుంచి బస్సు లేదా ట్రైన్ లో అరుణాచలం చేరుకోవచ్చు. కాకినాడ నుంచి బయలు దేరే శేషాద్రి ఎక్సప్రెస్ కాట్పాడి లో ఉదయం 8 గంటలకు ఆగుతుంది. అక్కడ నుంచి బస్సు లో అరుణాచలం వెళ్ళవచ్చు. కాట్పాడి నుంచి వెల్లూర్ వెళ్లి అక్కడ నుంచి కూడా అరుణాచలం వెళ్ళవచ్చు. vellore నుంచి ఎక్కువ బస్సు లు ఉంటాయి. 
Sheshadri express  Starting Time : 5.30 pm
కాకినాడ నుంచి చెన్నై వెళ్లి అక్కడ నుంచి బస్సు లో అరుణాచలం చేరుకోవచ్చు. 
కాకినాడ నుంచి తిరుపతి వెళ్లిన వారు తిరుపతి నుంచి అరుణాచలం వెళ్ళవచ్చు. 

Tirupathi to Tiruvannamalai
తిరుపతి నుంచి అరుణాచలం చేరుకోవడానికి డైరెక్ట్ బస్సు లు మరియు ట్రైన్ లు ఉన్నాయి. బస్సు లో సుమారు 7.30 గంటల సమయం పడుతుంది. టికెట్ 195 /- , ట్రైన్ లో 4 గంటల సమయం పడుతుంది. క్రింద ట్రైన్ వివరాలు ఇవ్వబడినవి చూడండి. 
Distance in hrs: 4hrs to 4:30hrs
Tuesday:10:30, 12:30, 16:30
Wednesday:10:40
Friday:12:40, 16:10
Saturday:10:40, 16:10
Sunday:12:40

Hyderbad - Katpadi jn - Arunachalam
హైదరాబాద్ నుంచి అరుణాచలం చేరుకోవాలంటే .. డైరెక్ట్ ట్రైన్ లేదు. చెన్నై వెళ్లి అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాలి. రెండవది కాట్పాడి వరకు ట్రైన్ లో వెళ్లి అక్కడ నుంచి బస్సు లేదా ట్రైన్ లో అరుణాచలం వెళ్ళాలి. 
Cost to travel: 395/-
Sabari Express : 11:25am - 2:33pm , Daily in the week

Bengaluru - Arunachalam
బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళకి బస్సు లో రావడమే ఉత్తమం. డైరెక్ట్ ట్రైన్ ఒక్కటే ఉంది. 
Puducherry Express : 21:50 - 4:28 , 
Only in Monday,Tuesday,Satarday



Vizayawada - Tiruvannamalai
విజయవాడ నుంచి అరుణాచలం వెళ్లడం చాల తేలిక. విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళడానికి మంగళవారం,శుక్రవారం మరియు శనివారం ఉదయం 8.50 కి (KGP VM SF , PRR VM EXP )  ఎక్సప్రెస్ ట్రైన్ కలవు. రాత్రి 8.30 కి చేరుకుంటాయి. 
విజయవాడ నుంచి కాట్పాడి వెళ్లి అక్కడ నుంచి అరుణాచలం చేరుకోవచ్చు.  విజయవాడ నుంచి  కాట్పాడి వెళ్ళడానికి ప్రతిరోజూ చాలానే ట్రైన్ లు ఉన్నాయి వాటిలో కొన్ని క్రింద ఇవ్వబడినవి. 
SANGHAMITRA EXP : 6.20 AM ( Dep ) - 3.50 pm ( Arrive) 

TATA ALLP EXP & DHN ALAPPUZHA EXP : 7.20 PM -- 4.25 AM ( Arrive ) . 
Ticket cost : 350 /-


IRCTC Codes:

Vijayawada : BZA
Kakinada : CCT
Hydrabad : HYD
Katpadi : KPD
Tiruvannamalai : TNM
Tirupathi : TPTY
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. please make a video about tour guide in Arunachalam as you did for Rameshwaram temple.

    ReplyDelete
  2. Sir
    I am K Pullaiah from Hyderabad.
    Please give details to visit the rameswaram temple from Hyderabad.

    ReplyDelete

Post a Comment

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.