Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Kanchipuram Kailasanathar Temple History in Telugu

కాంచీపురం లో అద్భుతమైన ఆలయాలల్లో శ్రీ కైలాస నాధర్ ఆలయం ఒకటి, ఈ ఆలయం చూడాలంటే కాంచీపురం లో మనం ప్రత్యేకంగా ఆటో లో వెళ్ళాలి. ఈ ఆలయ స్థలపురాణం చాగంటి వారి ప్రవచనం లో వినండి. 

కైలాసనాధర్ ఆలయం తో పాటు కాంచీపురం లో ఇతర దేవాలయ విశేషాలు తెలుసుకోవడానికి క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి. 
kanchipuram temple information in telugu


Comments