Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Chaganti Kashi Yatra Annapurna | Varanasi Tour Information in Telugu


మన జీవితం లో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే దేవాలయాల్లో మొదటిది వారణాశి.. అలాంటి క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ప్రతివిషయం తెల్సుకునే వెళ్ళాలి. 

వారణాసి లో విశ్వనాధుని ఆలయం లోనే అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది.  కాశి అన్నపూర్ణాదేవికి ప్రత్యేకంగా విశ్వనాధుని గుడికి ఎదురుగానే అమ్మవారికి ఆలయం ఉంటుంది.
అమ్మవారి దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఏమని అడగాలి .. అన్నానికి లోటులేకుండా చూడమ్మా అని అడిగినవాడు .. అడగటం చేతకానివాడు.. అలా అని పెద్దలు  ఎందుకు అన్నారో ఈ వీడియో చూడండి.. 




Varanashi Related Posting :
వీడియో ప్లే అవ్వడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి :
https://goo.gl/SPSSL2
వారణాసి లో ఆంధ్రావాళ్ల చేతిలో మోసపోకండి
మొదటి సారి కాశి వెళ్ళేవాళ్ళు ఈ పోస్ట్ చూడండి
కాశి యాత్రను ఈ విధంగా ప్లాన్ చేస్కోండి.

kashi yatra information in telugu, sri chaganti kashi yatra video speeches, accommodation in varanasi, andhra ashramam details, kashi history in telugu

Comments