Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Wow Proud to Be an Indianమన జాతి గొప్పతనం పెద్దల ద్వారా తెల్సుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదీ ఎందుకు చెయ్యాలి.. ఇవన్నీ అనవసరం అనే భావాలూ మనకు తెలియకుండానే మన వాళ్లలో వ్యాప్తిచెందుతున్నాయి. తీర్ధ యాత్రలు.. తీర్ధ స్నానాలు ఎందుకు చెయ్యాలో వాటిలో వచ్చే ఫలితాలు ఏమిటో ఒక్కోసారి మనకు వెంటనే అర్ధం కాకపోవచ్చు. మీరు ఈ వీడియో చూడండి మీరే ఆశ్చర్యపోతారు. 

ఈ పోస్ట్ లు మీరు చూశారా ?
విజయవాడ లో మోసపోకండి
భారత దేశం లో ఎత్తైన 10 గోపురాల వివరాలు
పెళ్లికానివారు ఏ క్షేత్రాలకు వెళ్ళాలి?
పిల్లలు లేనివారికి పెదకాకాని

srichaganti koteswara rao gari pravachanam, sri chaganti telugu pravachanam,chaganti videos, chaganti golden words

Comments