Drop Down Menus

Telugu Andhra Mahabharatam Vol 1 Pdf | Mahabharatam Free eBooks Download

కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతం సంపుటం 1, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యం తో . డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ క్రింద ఇవ్వబడింది . మహాభారతం బుక్ డౌన్లోడ్ 2వ బుక్ లింక్ కూడా క్రింద ఇవ్వబడింది పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు.
పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.

డౌన్లోడ్ చేస్కోవడం లో చిన్న గేమ్ ఆడదాము . 


free e books, free e devotional books, mahabharatam pdf file, andhra mahabharatam, srimadandhra mahabharatam, tikkanna maha bharatam , nannayya bharatam, erranna mahabharatam, ttd e books, ttd mahabharatam, ttd bharatam
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.