Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Management Skills by Sri Chaganti Koteswara Rao Garu

కొత్తగా ఉద్యోగం లో చేరబోతున్నవారు.. మరియు ఉద్యోగం చేస్తున్నవారు కూడా 4 నిమషాల ఈ వీడియో మీకు చాల చాల బాగా ఉపయోగపడుతుంది. బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చెప్పిన మహాభారత విరాట్ పర్వం నుంచి ఈ వీడియో మీకోసం.






ఈ వీడియో మీకు లోడ్ అవ్వడం ఆలస్యం అవుతుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. 


Credits: srichaganti.net
sri chaganti koteswara rao gari pravachanams, sri chaganti videos, sri chaganti official website srichaganti.net , chaganti vidoes free download at srichaganti.net, chaganti pravachanams free audios download at www.srichaganti.net. 

Comments