నమస్కారం
హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం.
టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.
Temples News
Sri Chaganti Koteswara Rao Ramayana Pravachanam #015
రామాయణం లో ఆశర్యకరమైన విశేషం ఇది.. రామాయణాన్ని ముందుకు తీస్కుని వెళ్ళేదే ఎవరు? ఈ వీడియో లో మీరు చూడవచ్చు...చాగంటి కోటేశ్వర రావు గారి రామాయణ ప్రవచనం నుంచి ఈ వీడియో. మీరు శ్రీ చాగంటి. నెట్ నుంచి ఉచితంగా రామాయణ ప్రవచనం వీడియోస్ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ముఖ్యమైన ఘట్టాలను మీరు తప్పకుండా వినాలి అనే వాటిని నేను వీడియోస్ రూపం లో అందించే ప్రయత్నం చేస్తాను.
ఈ వీడియో మీకు లోడ్ అవడం ఆలస్యం ఐతే ఈ లింక్ పై క్లిక్ చేసి యూట్యూబ్ లో చూడండి :
Comments
Post a Comment