Drop Down Menus

Jambukeswarar Temple History | Thiruvanaikaval Temple Details

మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండ స్థలపురాణ విశేషాలు తెల్సుకోవాలి. చాల  అరుదుగా మనమే ఈ ఆలయం స్థలపురాణం ఏమిటంటారు అని అడిగే విధంగా నిర్మాణం చేయబడినవి ఉంటాయి. వాటిలో జంబుకేశ్వరం ఆలయం ఒకటి, ఈ ఆలయం పంచభూత లింగ క్షేత్రాలలో జలలింగం ఉన్న క్షేత్రం. ఇక్కడ శివలింగం నుంచి నీరు వస్తుంటుంది.
18 ఎకరాల విస్తీర్ణం లో 1,800 సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ ఆలయం. గుడిగోపురం చాల పెద్దదిగా ఉంటుంది.. గుడిలోపలకి వెళ్తున్నకొద్దీ చక్కటి నిర్మాణాలతో బలే ఉంటుంది. 18 ఎకరాల నిర్మాణం అంటే మాటల దానికి తగ్గట్టుగానే నిర్మించారు.. అంత పెద్ద ఆలయం లో మనం దర్శనానికి టికెట్ తీస్కుని గర్భగుడిలోకి వెళ్తే.. పట్టుపని పదిమంది కూడా ఒకేసారి  లోపలకి వెళ్ళలేరు. 5 అడుగులు ఉన్నవారు కూడా వంగి లోపలికి వెళ్లాల్సిందే.  అదేమిటి వీళ్లు ఇంత పెద్ద ఆలయం కట్టి గర్భగుడి మాత్రం ఇంత చిన్నది కట్టారు అనుకుంటూ బయటికి వస్తాం.


Jambukeswaram Temple Pooja Details :
Ushakkala Pooja      6:30 A.M to 7:30 A.M
Kaalasandhi Pooja 8:00 A.M to 8:45 A.M
Uchikkala Pooja 11:00 A.M to 12:00 P.M
Saayaraksha Pooja 5:00 P.M to 5:45 P.M
Ardhajama Pooja 9:00 P.M

Thiruvanaikaval Temple Address :
Sannathi St, Thiruvanaikoil,
Srirangam, Tiruchirappalli,
Tamil Nadu 620005
Phone: 0431 223 0257
Architectural style: Dravidian architecture

Click Here to Download Jambukeswarar Temple History in English

How to Reach Jambukeswarar Temple :
By Bus : Thiruvaanaikkaval is situated in the middle of Trichy and thiruvarangam about 320 km on Chennai & kanniyakumari national highway. The temple is located 8 km from central bus stand and 3 km from Chathiram bus stand trichy. Government and private bus service is available to reach Thiruvaanaikkaval.

By Train : From Srigangam Railway Station 2 km , From Trichy junction 8 km


Near By Famous Temples :

జంబుకేశ్వరం దగ్గరలో గల ప్రసిద్ద దేవాలయాలు. క్రింది టెంపుల్ పై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి.  
Srirangam ( 1 km )
> Rock Fort Temple ( 17 km)
Brihaadeswarar Temple ( 61 km)
Rameswaram ( 6 hrs Journey by Train)
Madurai ( 3 hrs Journey by Train )
Jamukeswaram Temple Google Map :jambukeshwaram Temple Jalalingam details, panchabuta lingam, jala lingam temple, jambukeswaram temple, srirangam , srirangam near by famous temples, famous temple in tamil nadu, panchabuta stalam, srirangam, alulmigu jambukeswarar akhilandeswari temple timings route map accommodation details,
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

  1. Very interesting, good job and thanks for sharing such a good article. keep it up!

    For more details, Please visit our site: http://mandirmandir.com/

    ReplyDelete

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.