* మహాశివరాత్రి ఏర్పాట్లకు శ్రీ కారం *
ఈ నెల 24 శుక్రవారం నుండి ఐదు రోజుల పాటు మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం నిర్వహించబోయే మహాశివరాత్రి ఏర్పాట్లకు గురువారం శ్రీ కారం చుట్టారు.08:08 ని లకు స్థానిక శాసన సభ్యులు గౌ శ్రీ దాట్ల సుబ్బరాజు ఆలయ చైర్మన్ శ్రీ జంపన భీమరాజు, కార్యనిర్వహణాధికారి శ్రీ బళ్ల నీలకంఠం ఆద్వర్యంలో ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ నాగాభట్ల రామకృష్ణ మూర్తి వేద మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తంగా పందిరి రాట వేసి ముహూర్తం చేసారు.
తొలుత శాసన సభ్యులు జన్మ దినం సంధర్భంగా ఆలయం లో ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ ఆవరణ చుట్టూ చలువ పందిళ్లు , మార్కెట్ సెంటర్ వరకు విధ్యుత్ద్దిపాలంకరణ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు, శివరాత్రి రోజున ఆలయం లో ఆధ్యాత్మిక ప్రవచనాలు , సంస్కృతిక కార్యక్రమాలు ,ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం , నిర్వహించనున్నారు.
ఆఖరి రోజు మంగళవారం పావన వ్రుద్ద గౌతమి నదీ తీరం వద్ద ఆధ్యాత్మిక ఉపన్యాసం , సంస్కృతిక కార్యక్రమాలు హంస వాహనం పై స్వామి వారి తెప్పోత్సవం ఘనం గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు పలువురు ప్రముఖుల ఆలయాన్ని సందర్శించనున్నారు.
Temple Address :
SRI BHADRAKALI SAMETA VEERESWARA SWAMY DEVASTHANAM
MURAMULLA- 533220
I.POLAVARAM
EAST GODAVARI DISTRICT
Temple Timings :
9.00AM - 1.00PM
2.00PM - 7.00PM
Temple Phone Numbers :
Office : 08856278424
Nitya Kalyanam Bookings : 08856278136
Related Postings :
Muramalla Temple History
Muramalla Temple Accommadation
Famous Temples in East Godavari
muramalla temple accommodation details, sri bhadrakali sametha veereswara swamy temple, famous temples in east godavari, famous lord siva temples in east godaari. muramalla temple history in telugu, murumalla, muramulla, muramalla temple updates in hindu temples guide.