Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Nuru Manchimatalu Ebook Download | Telugu

నూరు మంచిమాటలు 

మనసు మర్మమెరిగినవాడు ఘనుడు అన్నారు త్యాగరాజస్వామి . మనసును శుధ్ధి చేయగల శక్తి మాటలకుంది . మంచి మాటలు పలుకుటవల్ల మనసుకు, మనకేమాత్రం శ్రమ వుండడు. వ్యయం అసలే వుండదు . మధురమైన వాక్కుతో మన్నలనునందుకోగలం. ఈ పుస్తకము తిరుమల తిరుపతి ఆర్ధిక సహకారంతో ముద్రించబడినది. 


Click here : https://goo.gl/mgYNQZ



మరిన్ని ఈ బుక్స్ కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్క్ చేయండి ;
Related Postings ;





nooru manchimatalu ebook download telugu, ebooks download, sundarakanda ebook download, telguu ebooks download, hindu temples guide. pdf ebooks download telugu, tirumala ebooks, 

Comments